2024-06-22 15:39:49
Politics – Sirimalli.com

prashanth kishor with kcr : ప్రగతి భవన్ లో ప్రశాంత్ కిషోర్.. కేసీఆర్ కి ఆ 89 మంది జాతకాలు ఇచ్చారా?

kcr-and-prashnat-kishor-sirimalli.com

prashanth kishor with kcr : ప్రగతి భవన్ లో ప్రశాంత్ కిషోర్ దర్శనమిచ్చేసరికీ తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి జాతీయస్థాయిలో సేవలు అందించడానికి సిద్ధమయ్యారు. దీనికోసమే కొద్ది రోజులుగా సోనియా అండ్ టీమ్ తో రోజూ మంతనాలు సాగిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టే. కానీ ఆయన సేవలు పూర్తిగా కాంగ్రెస్ కే పరిమితం కావాలని సోనియా కండీషన్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది. ఇలాంటి … Read more

Naga Babu: జంగారెడ్డిగూడెం ఘటనపై ఘాటుగా స్పందించిన నాగబాబు..

Naga Babu

Naga Babu: ప్రస్తుతం ఏ వస్తువు చూసినా.. దాంట్లో ఎంతోకొంత కల్తీ ఉంటుంది. అది కల్తీ కాని వస్తువు అని నమ్మి దానిని ఉపయోగించడం తప్ప ప్రజలకు కూడా వేరేదారి లేకుండా పోయింది. అయితే మామూలు వస్తువులే కల్తీ అయినప్పుడు ప్రాణాలకు ఎంతో హాని కలిగిస్తుంది. అలాంటిది మద్యంలాంటిది కల్తీ అయితే ఇక వారి ప్రాణాలు పోయినట్టే అని ఇటీవల జంగారెడ్డిగూడెంలో జరిగిన ఘటన చూస్తే అర్థమవుతోంది. Also Read: https://www.sirimalli.com/mahesh-babu-and-rajamouli-film-is-on-cards-and-allu-arjun-came-in-between/ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పదికి పైగా … Read more

TSRTC Privatization : కేసీఆర్.. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే లాభపడేదెవరు?

CM KCR, TSRTC

TSRTC Privatization : తెలంగాణలో ఆర్టీసీని ప్రైవేటువాళ్లకు ఇచ్చేస్తున్నారా? ఆర్టీసీ బస్సెళ్లే ప్రతీ చోటా ఇదే మాట. అసలిప్పటివరకు ఇలాంటి ఆలోచనే లేదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు ఈ యాంగిల్ లో ఆలోచిస్తున్నారు? నష్టాలు వచ్చేస్తున్నాయంట.. అందుకే ప్రైవేటు రూటట. అసలీ ఆలోచన ఇచ్చింది ఎవరో కాని వాళ్లకు సాష్టాంగ నమస్కారం పెట్టాలి. లేకపోతే ఏంటి? లక్షల కోట్ల ఆస్తులున్న ఆర్టీసీని.. కేవలం రెండు మూడు వేల కోట్ల రూపాయిల నష్టాలొచ్చాయిని ప్రైవేటీకరించేస్తారా? బంగారు బాతు గుడ్లు … Read more

Huzurabad By Poll : కావాలనే హుజురాబాద్ లో పొలిటికల్ హీట్ తగ్గించారట..!

TRS vs BJP

Huzurabad By Poll : టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌ ఎన్నికలు(Huzurabad By Poll) ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ ఎన్నికలను అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నేతల మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తుంది. నువ్వా నేనా అంటూ ప్రచారం చేస్తున్నాయి. హుజూరాబాద్‌లో ఉపఎన్నిక ఎప్పుడొచ్చిన రెడీగా ఉండాలంటూ నేతలు.. కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఆ జోష్ ఇప్పుడు అటు టీఆర్ఎస్, బీజేపీ మెయిన్ లీడర్లలో … Read more

Who is Bhupendra Patel : గుజరాత్ కి కొత్త బాస్… ఎవరీ భూపేంద్ర పటేల్‌..?

Bhupendrabhai Patel

Who is Bhupendra Patel : గుజరాత్ కి కొత్త బాస్ వచ్చాడు.. ఆయనే.. భూపేంద్ర ప‌టేల్.. విజయ్ రూపానీ శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆదివారం సమావేశమైన గుజరాత్ బీజేపీ శాసనసభా పక్షం భూపేంద్ర ప‌టేల్(Who is Bhupendra Patel ) పేరును ఖరారు చేయగా, దీనికి బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. విజయ్ రూపానీ రాజీనామా చేయడంతో తదుపరి ముఖ్యమంత్రుల రేసులో డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, ప్రఫుల్‌ ఖోడా పటేల్, … Read more

Taliban Government : తాలిబాన్ల ప్రభుత్వంలో 14 మంది ఉగ్రవాదులే..!

Taliban Government

Taliban Government : గత నెలలో ఆఫ్గనిస్తాన్ ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఇటీవల తాత్కాలిక ప్రభుత్వాన్ని(Taliban Government ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో 14 మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఇందులో నూతన ప్రధానమంత్రి ముల్లా మొహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌తోపాటు ఇద్దరు ఉపప్రధానుల పేర్లు సైతం ఉండడం కూడా గమనార్హం. ఐక్యరాజ్యసవిుతికి చెందిన భద్రతా మండలి వారిని గతంలోనే టెర్రరిజం బ్లాక్‌లిస్టులో చేర్చింది. డ్రగ్స్‌ మాఫియా, హత్యలు, ఉగ్రవాద కార్యకలాపాలు లాంటి హీనమైన … Read more

KCR : ఢిల్లీకి సంతోష్ రావు వెళ్లారు.. మరి హరీష్ రావు ఎందుకు వెళ్లలేదు?

Telangana Rashtra Samithi , KCR, Delhi

KCR : గురువారం (02-09-2021) నాడు  ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ (KCR) తో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు హాజరయ్యారు. పార్టీ కార్యాల‌యం శంకుస్థాప‌న‌ను టీఆర్ఎస్ పార్టీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే రెండు రోజుల ముందే మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు అక్కడికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. ముహూర్త సమయానికి సీఎం కేసీఆర్ అక్కడికి వెళ్లి భూమిపూజ‌ చేశారు. … Read more

KCRకి బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి..?

kcr, thummala nageswara rao

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కి ఖమ్మం జిల్లా నుంచి బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడనున్నట్టుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్ కాస్త జోష్ పెంచారు. యమ దూకుడుగా వెళ్తున్నారు. మరోపక్కా ఆపరేషన్ ఆకర్ష్ కూడా మొదలుపెట్టారు. టీఆర్ఎస్ పైన గుర్రుగా ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించే పని పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఖమ్మం జిల్లానుంచే రేవంత్ … Read more

Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి .

Revantha Reddy

Revanth reddy : కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించింది. ఈమేరకు ఏఐసీసీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే ఆయన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. టీపీసీసీ కార్యవర్గాన్ని కూడా ఏఐసీసీ ప్రకటించింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మహ్మద్ అజారుద్దన్, ఎం.అంజన్ కుమార్ యాదవ్, జె.గీతారెడ్డి, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్ కుమార్ గౌడ్ లను నియమించింది. ఉపాధ్యక్షులుగా దామోదర్‌రెడ్డి, చంద్రశేఖర్‌ సంబని, పొడెం వీరయ్య, రవి మల్లు, వేం నరేందర్‌రెడ్డి, … Read more