Janasena Party Symbol : గాజు గ్లాసు గాయబ్… అవే జనసేన కొంప ముంచాయా?
Janasena Party Symbol : ఉద్యమాన్ని ఉరకలెత్తించడం తెలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తమ పార్టీ గుర్తును మాత్రం ఎలా కాపాడుకోవాలో అర్థం కాకుండా పోయింది. అందుకే ఇప్పుడు ఆ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసు గాయబ్ అయ్యింది. గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా ఎన్నికల సంఘం మార్చేసింది. ఇకపై జనసేన ఏదైనా ఎన్నికల్లో పోటీ చేసినా గాజు గ్లాసు (Janasena Party Symbol) గుర్తుపై పోటీ చేసే అవకాశం లేదు. … Read more