TSRTC Privatization : తెలంగాణలో ఆర్టీసీని ప్రైవేటువాళ్లకు ఇచ్చేస్తున్నారా? ఆర్టీసీ బస్సెళ్లే ప్రతీ చోటా ఇదే మాట. అసలిప్పటివరకు ఇలాంటి ఆలోచనే లేదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు ఈ యాంగిల్ లో ఆలోచిస్తున్నారు? నష్టాలు వచ్చేస్తున్నాయంట.. అందుకే ప్రైవేటు రూటట. అసలీ…