2024-07-27 01:28:25
#cm kcr – Sirimalli.com

TSRTC Privatization : కేసీఆర్.. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే లాభపడేదెవరు?

CM KCR, TSRTC

TSRTC Privatization : తెలంగాణలో ఆర్టీసీని ప్రైవేటువాళ్లకు ఇచ్చేస్తున్నారా? ఆర్టీసీ బస్సెళ్లే ప్రతీ చోటా ఇదే మాట. అసలిప్పటివరకు ఇలాంటి ఆలోచనే లేదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు ఈ యాంగిల్ లో ఆలోచిస్తున్నారు? నష్టాలు వచ్చేస్తున్నాయంట.. అందుకే ప్రైవేటు రూటట. అసలీ ఆలోచన ఇచ్చింది ఎవరో కాని వాళ్లకు సాష్టాంగ నమస్కారం పెట్టాలి. లేకపోతే ఏంటి? లక్షల కోట్ల ఆస్తులున్న ఆర్టీసీని.. కేవలం రెండు మూడు వేల కోట్ల రూపాయిల నష్టాలొచ్చాయిని ప్రైవేటీకరించేస్తారా? బంగారు బాతు గుడ్లు … Read more

అదీ కెసిఆర్ అంటే.. ఒక్క నిర్ణయంతో సీన్ మొత్తం ఛేంజ్

CM-KCR

దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిజిపి మహేందర్ రెడ్డి ని ఆదేశించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం చింతకానికి చెందిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సిఎం స్పష్టం చేశారు. ఈ సంఘటనలో మరణించిన మరియమ్మ … Read more

Lockdown Lifted : తెలంగాణలో ఇక నో లాక్ డౌన్.. క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం

trs

Lockdown Lifted : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నాళ్లుగా లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు లాక్ డౌన్ (Lockdown Lifted)ను పూర్తిగా ఎత్తివేసింది. ఈమేరకు క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. – తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత – రేపటి (20-06-2021) నుంచే అమల్లోకి సంపూర్ణ లాక్ డౌన్ ఎత్తివేత – రాష్ట్రంలో లాక్ డౌన్ ని సంపూర్ణంగా ఎత్తివేయాలని నిర్ణయించిన మంత్రివర్గం – రాష్ట్రంలో కరోనా … Read more