తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కి ఖమ్మం జిల్లా నుంచి బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడనున్నట్టుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్…