KCR : గురువారం (02-09-2021) నాడు  ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ (KCR) తో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు హాజరయ్యారు. పార్టీ కార్యాల‌యం శంకుస్థాప‌న‌ను టీఆర్ఎస్ పార్టీ…

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కి ఖమ్మం జిల్లా నుంచి బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడనున్నట్టుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్…

దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిజిపి మహేందర్ రెడ్డి ని ఆదేశించారు.…

Lockdown Lifted : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నాళ్లుగా లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు లాక్ డౌన్ (Lockdown Lifted)ను పూర్తిగా ఎత్తివేసింది. ఈమేరకు క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. –…

Lockdown : తెలంగాణలో ఉదయం పూట నో లాక్ డౌన్ రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్…

Keerthi Reddy : సినిమా ఇండస్ట్రీలోను, వారి ఆత్మీయవర్గాల్లోను ఒక్కొక్కరి మరణం అందరినీ కలచివేస్తోంది. సెలబ్రెటీలు మరణిస్తే.. అది వారి కుటుంబంతో పాటు.. వారితో అనుబంధం ఉన్నవారికి అంతులేని శోకాన్ని మిగులుస్తుంది. కరోనా కావచ్చు.. అనారోగ్యం వల్ల కావచ్చు.. కానీ వారి…