Big Breaking : సైదాబాద్‌ లో ఆరేళ్ళ చిన్నారి హత్యచార, హత్య ఘటనలో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ – ఘట్‌కేసర్‌ రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహం( Big Breaking ) కనిపించింది.. చేతిపైన మౌనిక అనే పచ్చబొట్టుతో…

Huzurabad By Poll : టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌ ఎన్నికలు(Huzurabad By Poll) ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ ఎన్నికలను అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నేతల మధ్య కూడా మాటల…

Bandla Ganesh : బండ్ల గణేష్.. కమెడియన్, నిర్మాత కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. మైక్ పట్టుకుంటే పూనకం వచ్సినవాడిలాగా మాట్లాడడం బండ్ల(Bandla Ganesh) స్పెషాలిటీ. ఈ క్రమంలో బండ్ల పలు కాంట్రవర్సీల గురి అవుతున్నాడు. తాజాగా ఓ ఛానల్‌‌కి…

Telangana High court : గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు(Telangana High court ) ఆంక్షలు విధించింది. ఉత్సవాలు, నిమజ్జనంపై ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్…

KCR : గురువారం (02-09-2021) నాడు  ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ (KCR) తో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు హాజరయ్యారు. పార్టీ కార్యాల‌యం శంకుస్థాప‌న‌ను టీఆర్ఎస్ పార్టీ…

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కి ఖమ్మం జిల్లా నుంచి బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడనున్నట్టుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్…

Lockdown Lifted : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నాళ్లుగా లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు లాక్ డౌన్ (Lockdown Lifted)ను పూర్తిగా ఎత్తివేసింది. ఈమేరకు క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. –…

Lockdown : తెలంగాణలో ఉదయం పూట నో లాక్ డౌన్ రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్…

ఆమె ప్రేమించింది.. అతడు ప్రేమించినట్టు నటించాడు.. తీరా పెళ్లి చేసుకుందామని ప్రియురాలు అడిగితే కుదరదన్నాడు. దీనితో శానిటైజర్‌ తాగి ప్రియురాలు ఆత్మహత్యకి పాల్పడింది. ఈ ఘటన సత్తుపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… ప్రత్యూష(18) సిరిసిల్లాలో డిప్లొమా చదువుతోంది. కరోనా…

KCR : మాజీ మంత్రి ఈటెల వ్యవహారం పై తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) సీరియస్ అయ్యారు. తనపైన ఎదురుదాడి చేయడంతో, పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యల పైన సీనియర్ నేతలతో కేసీఆర్ మంతనాలు జరిపారు. ఈటెల వ్యవహారం పై టీఆర్ఎస్ పార్టీ…