KCRకి బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి..?

kcr, thummala nageswara rao

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కి ఖమ్మం జిల్లా నుంచి బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడనున్నట్టుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్ కాస్త జోష్ పెంచారు. యమ దూకుడుగా వెళ్తున్నారు. మరోపక్కా ఆపరేషన్ ఆకర్ష్ కూడా మొదలుపెట్టారు. టీఆర్ఎస్ పైన గుర్రుగా ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించే పని పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఖమ్మం జిల్లానుంచే రేవంత్ … Read more

Deepti Sati : సౌత్ ఇండియాను ఓ ఊపు ఊపుతున్న హీరోయిన్ దీప్తి లేటెస్ట్ ఫోటో షూట్

Deepti-Sati

Deepti Sati : సౌత్ ఇండియాను ఓ ఊపు ఊపుతున్న హీరోయిన్ దీప్తి లేటెస్ట్ ఫోటో షూట్.దీప్తి సతి మలయాళ చిత్రాలలో ప్రధానంగా కనిపిస్తుంది .  ఈ సౌత్ ఇండియన్ స్టార్  కన్నడ, మరాఠీ, తెలుగు చిత్రాల్లో కూడా నటించింది. ఆమె 2014 లో మిస్ కేరళ కిరీటాన్ని పొందింది.         ఇవి కూడా చదవండి :  Also Read : Jasmin Bhasin : కత్తి లాంటి సొగసు.. కిర్రెక్కించే వయసు.. … Read more

AP Government : ఏపీలో కర్ఫ్యూ నిబంధనలు సడలింపు.. 8 జిల్లాల్లో ఓకే.. కానీ ఆ ఐదు జిల్లాల్లో..

AP--Crufew

AP Government : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుండడంతో కర్ఫ్యూ వేళల్లో సడలింపులు ఇచ్చింది. రోజురోజుకు కేసులు తగ్గుతుండడం, వైరస్ వ్యాప్తి కూడా కంట్రోల్లోకి వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఇప్పటివరకు ఉన్న కర్ఫ్యూ వేళలను ప్రభుత్వం (AP Government ) సవరించింది. ఇప్పటివరకు సాయంత్రం ఆరు గంటల వరకే ఉన్న ఈ మినహాయింపును రాత్రి 9 గంటల వరకు పెంచింది. కాకపోతే ఐదు జిల్లాలకు మాత్రం … Read more

Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి .

Revantha Reddy

Revanth reddy : కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించింది. ఈమేరకు ఏఐసీసీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే ఆయన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. టీపీసీసీ కార్యవర్గాన్ని కూడా ఏఐసీసీ ప్రకటించింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మహ్మద్ అజారుద్దన్, ఎం.అంజన్ కుమార్ యాదవ్, జె.గీతారెడ్డి, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్ కుమార్ గౌడ్ లను నియమించింది. ఉపాధ్యక్షులుగా దామోదర్‌రెడ్డి, చంద్రశేఖర్‌ సంబని, పొడెం వీరయ్య, రవి మల్లు, వేం నరేందర్‌రెడ్డి, … Read more

Vidya Balan : ఓహో బాల.. శారీలో అదిరిపోలా! విద్యాబాలన్ చీర సొగసుల లేటెస్ట్ పిక్స్

Vidya Balan

Vidya Balan : ఓహో బాల.. శారీలో అదిరిపోలా! విద్యాబాలన్ చీర సొగసుల లేటెస్ట్ పిక్స్ Also Read : Madhuri Dixit : మాధురీ.. నీ అందానికి సై… నీ నటనకు జైజై.. లేటెస్ట్ ఫోటోలు Also Read : యాంకర్ శివ ప్రశ్నకు కోప్పడిన అనసూయ.. తరువాత బయటపడిన అసలు విషయం ఏంటంటే.. తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి https://www.facebook.com/SirimalliPage    

అదీ కెసిఆర్ అంటే.. ఒక్క నిర్ణయంతో సీన్ మొత్తం ఛేంజ్

CM-KCR

దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిజిపి మహేందర్ రెడ్డి ని ఆదేశించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం చింతకానికి చెందిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సిఎం స్పష్టం చేశారు. ఈ సంఘటనలో మరణించిన మరియమ్మ … Read more

ఏపీలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు.. మార్కులు ఎలా ఇవ్వాలన్నదానిపై హైపవర్ కమిటీ ఏర్పాటు

Ap 10h exam

AP SSC and Inter Exams cancelled : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ ఏడాది జరగాల్సిన టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలను (AP SSC and Iinter Exams cancelled) రద్దు చేసింది. ఈమేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. – ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం – ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం – మార్కులు ఎలా ఇవ్వాలన్నదానిపై హైపవర్ కమిటీ ఏర్పాటు – హైపవర్ కమిటీ నిర్ణయం మేరకు మార్కులపై … Read more

Lockdown Lifted : తెలంగాణలో ఇక నో లాక్ డౌన్.. క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం

trs

Lockdown Lifted : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నాళ్లుగా లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు లాక్ డౌన్ (Lockdown Lifted)ను పూర్తిగా ఎత్తివేసింది. ఈమేరకు క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. – తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత – రేపటి (20-06-2021) నుంచే అమల్లోకి సంపూర్ణ లాక్ డౌన్ ఎత్తివేత – రాష్ట్రంలో లాక్ డౌన్ ని సంపూర్ణంగా ఎత్తివేయాలని నిర్ణయించిన మంత్రివర్గం – రాష్ట్రంలో కరోనా … Read more

AP Job Calendar : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జాబ్స్ క్యాలెండర్ విడుదల

AP-JOBS-CALENDAR

AP Jobs Calendar : ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగుల పంట పండనుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా జాబ్స్ క్యాలండర్ హామీని నెరవేర్చే విషయంలో ఏపీ ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసింది. 10,143 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేశారు. ఆ సమయంలో పలువురు నిరుద్యోగులు.. తమ సాదక బాధకాలను చెప్పుకున్నారు. దీంతో చలించిన ఆయన తమ పార్టీ అధికారంలోకి వస్తే … Read more

Mansas Trust : మాన్సాస్ ట్రస్ట్ జీవోలను కొట్టివేసిన హైకోర్టు

Ashok Gajapathi Raju

Mansas Trust : మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్ధానం బోర్డు ఛైర్మన్ గా సంచయిత గజపతిరాజును నియమిస్తూ గతంలో జీవోలు జారీ చేసిన ఏ.పి. ప్రభుత్వం (Mansas Trust) – నాడు ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాల్ చేసిన అశోక్ గజపతిరాజు – ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కొట్టేసిన హైకోర్టు – ప్రభుత్వం జారీ చేసిన జీవో 72 ను కొట్టివేసిన హైకోర్టు – ఛైర్మన్ గా తిరిగి అశోక్ గజపతిరాజును నియమించాలని ఆదేశాలు … Read more