Revanth reddy : కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించింది. ఈమేరకు ఏఐసీసీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే ఆయన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. టీపీసీసీ కార్యవర్గాన్ని కూడా ఏఐసీసీ…