Search by category:
  • Bhakthi
  • Bigg Boss 5 Telugu
  • Cinema
  • Inspiration
  • Latest
  • Life Style
  • Off Beat
  • Photo Gallery
  • Politics
  • About US
  • Contact Us
  • Privacy Policy
Sirimalli.com | Latest Telugu News | Breaking Telugu News
  • Home
  • Politics
  • Cinema
  • Off Beat
  • Life Style
  • Bigg Boss 5 Telugu
  • Bhakthi
  • Photo Gallery
  • Inspiration
Janasena Party Symbol : గాజు గ్లాసు గాయబ్… అవే జనసేన కొంప ముంచాయా?
Latest Politics
  • Home
  • Latest
  • Janasena Party Symbol : గాజు గ్లాసు గాయబ్… అవే జనసేన కొంప ముంచాయా?

Janasena Party Symbol : గాజు గ్లాసు గాయబ్… అవే జనసేన కొంప ముంచాయా?

by admin September 26, 2021 135 Views

Janasena Party Symbol : ఉద్యమాన్ని ఉరకలెత్తించడం తెలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తమ పార్టీ గుర్తును మాత్రం ఎలా కాపాడుకోవాలో అర్థం కాకుండా పోయింది. అందుకే ఇప్పుడు ఆ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసు గాయబ్ అయ్యింది. గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా ఎన్నికల సంఘం మార్చేసింది. ఇకపై జనసేన ఏదైనా ఎన్నికల్లో పోటీ చేసినా గాజు గ్లాసు (Janasena Party Symbol) గుర్తుపై పోటీ చేసే అవకాశం లేదు.

స్వతంత్ర అభ్యర్థికి కేటాయించినట్లుగానే జనసేన అభ్యర్థులకు కూడా వివిధ గుర్తులు కేటాయిస్తారు. అంతే కాని జనసేన తరపు అభ్యర్థులంతా గాజుగ్లాసు గుర్తుపైనే పోటీ చేసే ఛాన్స్ లేదు. పొత్తు ధర్మం పేరు చెప్పి ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటూ వస్తోంది జనసేన. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా జనసేనకు భారీ షాక్ ఇచ్చింది. అంటే రాష్ట్రంలో ఇప్పుడు గుర్తింపు కలిగిన పార్టీ హోదా నుంచి జన సేనను తొలగించినట్టేనా?

జనసేనను మినహాయిస్తే.. ఏపీలో టీడీపీ, వైసీపీలు మాత్రమే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. ఎప్పటిలా వైసీపీకీ ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తు.. రిజర్వుడ్ సింబల్స్ గా ఉంటాయి. తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎంతోపాటు వైసీపీ, టీడీపీలకు కూడా రిజర్వుడ్ గుర్తులు ఉంటాయి. వీటిపైనే ఆయా పార్టీల అభ్యర్థులు పోటీ చేయచ్చు. కానీ జనసేనకు ఆ సదుపాయం లేకుండా పోయింది.

కిందటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులంతా గాజు గ్లాసు గుర్తుపైనే పోటీచేశారు. కానీ ఆ తరువాతే కథ మారింది. పొత్తుధర్మం పేరుతో ఎన్నికల్లో సీట్లను త్యాగం చేస్తూ వచ్చారు. దీంతో ఎన్నికల సంఘం కూడా వారికా గ్లాసు గుర్తును దూరం పెట్టేసింది. అంతెందుకు.. ఈమధ్య తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలోనూ పవన్ కల్యాణ్ సారథ్యంలో ఉన్న జనసేన పార్టీ పోటీచేయలేదు. దీంతో గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. జనసేన అప్పుడే న్యాయపోరాటానికి దిగింది. అయినా నో ఫలితం.

ఆఖరికి ఆటో, టోపీ, ఇస్త్రీపెట్టె, ట్రక్కులాంటివాటిని కూడా రిజర్వ్ లో పెట్టిన ఎన్నికల సంఘం.. గాజు గ్లాసు సింబల్ ను మాత్రం ఫ్రీ సింబల్ గా మార్చింది. మామూలుగా అయితే మరోసారి మీ నిర్ణయాన్ని పునఃపరిశీలించండి అని జనసేన సమీక్ష కోరవచ్చు. మరప్పుడు ఎన్నికల సంఘం ఏం చేస్తుందో చూడాలి. అయినా పదే పదే త్యాగాలతో ముందుకెళితే.. పరిస్థితి ఇలాగే ఉండదా అంటూ సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read :

  • Weekly Horoscope Telugu : ఈ రాశివారికి ఉద్యోగ ప్రయత్నాల్లో శుభఫలితం.. వ్యాపారాల్లో లాభం
  • TSRTC Privatization : కేసీఆర్.. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే లాభపడేదెవరు?
  • Pooja Hegde : కాజాలా నోరూరిస్తున్న పూజా అందాలు.. !

For More Updates Follow us on – Sirimalli Page

##andhrapradesh news ##జనసేన పార్టీ ##పవన్ కల్యాణ్ ##సిరిమల్లి #andhrapolitcal news #glass symbol #janasena glass symbol #janasena logo #janasena party #janasena party symbol #janasena pawanklyan #latest andhranews #latest news #Latest telugu news #pawankalyan #sirimalli #గాజు గ్లాసు గుర్తు #గాజు గ్లాసు సింబల్ #జనసేన పవన్ కల్యాణ్ #జనసేన పార్టీ గుర్తు
Weekly Horoscope Telugu : ఈ రాశివారికి ఉద్యోగ ప్రయత్నాల్లో శుభఫలితం.. వ్యాపారాల్లో లాభం
Previous Post Weekly Horoscope Telugu : ఈ రాశివారికి ఉద్యోగ ప్రయత్నాల్లో శుభఫలితం.. వ్యాపారాల్లో లాభం
Sridevi Drama Company : గుండెను టచ్ చేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో.. దీనిని చూస్తే కన్నీళ్లు ఆగవు!
Next Post Sridevi Drama Company : గుండెను టచ్ చేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో.. దీనిని చూస్తే కన్నీళ్లు ఆగవు!

Related Articles

  • Latest Gold Rate Today : హైదరాబాద్, విజ‌య‌వాడ‌లో ఈరోజు (28-02-2023) బంగారం, వెండి ధరలు

    Gold Rate Today : హైదరాబాద్, విజ‌య‌వాడ‌లో ఈరోజు (28-02-2023) బంగారం, వెండి ధరలు

    by Kiran Kumar K February 28, 2023
  • Latest Gold Rate Today : హైదరాబాద్, విజ‌య‌వాడ‌లో ఈరోజు (27-02-2023) బంగారం, వెండి ధరలు

    Gold Rate Today : హైదరాబాద్, విజ‌య‌వాడ‌లో ఈరోజు (27-02-2023) బంగారం, వెండి ధరలు

    by Kiran Kumar K February 27, 2023
  • Latest Gold Rate Today : హైదరాబాద్, విజ‌య‌వాడ‌లో ఈరోజు (23-02-2023) బంగారం, వెండి ధరలు

    Gold Rate Today : హైదరాబాద్, విజ‌య‌వాడ‌లో ఈరోజు (23-02-2023) బంగారం, వెండి ధరలు

    by Kiran Kumar K February 23, 2023

You Might Also Like

  • Bhakthi Today Panchangam : 30-05-2021 ఆదివారం.. నేటి పంచాంగం

    Today Panchangam : 30-05-2021 ఆదివారం.. నేటి పంచాంగం

    by Kiran Kumar K May 30, 2021
  • Off Beat Motivational Story : కరోనా భయం పోవడానికి తొండ, పాము కథే బెస్ట్ మెడిసిన్

    Motivational Story : కరోనా భయం పోవడానికి తొండ, పాము కథే బెస్ట్ మెడిసిన్

    by Kiran Kumar K May 17, 2021
  • Cinema Radhe Shyam Twitter Review: మెప్పిస్తున్న ‘రాధే శ్యామ్’.. ట్విస్టులతో కూడిన ప్రేమకథగా..

    Radhe Shyam Twitter Review: మెప్పిస్తున్న ‘రాధే శ్యామ్’.. ట్విస్టులతో కూడిన ప్రేమకథగా..

    by Kiran Kumar K March 11, 2022

Recent posts

  • Gold Rate Today : హైదరాబాద్, విజ‌య‌వాడ‌లో ఈరోజు (28-02-2023) బంగారం, వెండి ధరలు
  • Gold Rate Today : హైదరాబాద్, విజ‌య‌వాడ‌లో ఈరోజు (27-02-2023) బంగారం, వెండి ధరలు
  • Gold Rate Today : హైదరాబాద్, విజ‌య‌వాడ‌లో ఈరోజు (23-02-2023) బంగారం, వెండి ధరలు
  • Gold Rate Today : హైదరాబాద్, విజ‌య‌వాడ‌లో ఈరోజు (22-02-2023) బంగారం, వెండి ధరలు
  • Gold Rate Today : హైదరాబాద్, విజ‌య‌వాడ‌లో ఈరోజు (16-02-2023) బంగారం, వెండి ధరలు
  • Today Horoscope: ఆ రాశి వారు విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు! (12-2-2023)
  • Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (12-2-2023)
  • Today Horoscope: ఆ రాశి వారు చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది! (8-2-2023)
  • Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (8-2-2023)
  • Today Horoscope: ఆ రాశి వారికి ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది! (6-2-2023)

Most Views Posts

  • Latest Gold Rates : హైదరాబాద్, విజ‌య‌వాడ‌లో ఈ రోజు బంగారం ధరలు ఇలా..!
    Gold Rates : హైదరాబాద్, విజ‌య‌వాడ‌లో ఈ రోజు బంగారం ధరలు ఇలా..!
  • Bhakthi Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..
    Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..
  • Bhakthi Today Amrutha Gadiyalu : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే..
    Today Amrutha Gadiyalu : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే..
  • Life Style Romantic Love Story : డిగ్రీ లో ఆ అమ్మాయిని ప్రేమించాడు.. 25 ఏళ్ల తరువాత ఆంటీ అంటూ..  అసలు ట్విస్ట్ ఏమిటంటే..
    Romantic Love Story : డిగ్రీ లో ఆ అమ్మాయిని ప్రేమించాడు.. 25 ఏళ్ల తరువాత ఆంటీ అంటూ.. అసలు ట్విస్ట్ ఏమిటంటే..
  • Photo Gallery Dimple Hayathi :డింపుల్.. హైదరాబాదీ   అందాల వొంపు సొంపుల్ అదిరెన్
    Dimple Hayathi :డింపుల్.. హైదరాబాదీ అందాల వొంపు సొంపుల్ అదిరెన్
  • Cinema 30 weds 21 పిల్లకి మామూలుగా లేదుగా క్రేజ్..!
    30 weds 21 పిల్లకి మామూలుగా లేదుగా క్రేజ్..!
  • Bhakthi Horoscope Dhanassu Raasi saggitarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర ధనస్సు రాశి ఫలాలు
    Horoscope Dhanassu Raasi saggitarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర ధనస్సు రాశి ఫలాలు

All Copyrights recevied by Sirimalli.com © 2021