KCR : గురువారం (02-09-2021) నాడు  ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ (KCR) తో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు హాజరయ్యారు. పార్టీ కార్యాల‌యం శంకుస్థాప‌న‌ను టీఆర్ఎస్ పార్టీ…