Naga Babu: జంగారెడ్డిగూడెం ఘటనపై ఘాటుగా స్పందించిన నాగబాబు..

Naga Babu

Naga Babu: ప్రస్తుతం ఏ వస్తువు చూసినా.. దాంట్లో ఎంతోకొంత కల్తీ ఉంటుంది. అది కల్తీ కాని వస్తువు అని నమ్మి దానిని ఉపయోగించడం తప్ప ప్రజలకు కూడా వేరేదారి లేకుండా పోయింది. అయితే మామూలు వస్తువులే కల్తీ అయినప్పుడు ప్రాణాలకు ఎంతో హాని కలిగిస్తుంది. అలాంటిది మద్యంలాంటిది కల్తీ అయితే ఇక వారి ప్రాణాలు పోయినట్టే అని ఇటీవల జంగారెడ్డిగూడెంలో జరిగిన ఘటన చూస్తే అర్థమవుతోంది. Also Read: https://www.sirimalli.com/mahesh-babu-and-rajamouli-film-is-on-cards-and-allu-arjun-came-in-between/ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పదికి పైగా … Read more

AP Government : ఏపీలో కర్ఫ్యూ నిబంధనలు సడలింపు.. 8 జిల్లాల్లో ఓకే.. కానీ ఆ ఐదు జిల్లాల్లో..

AP--Crufew

AP Government : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుండడంతో కర్ఫ్యూ వేళల్లో సడలింపులు ఇచ్చింది. రోజురోజుకు కేసులు తగ్గుతుండడం, వైరస్ వ్యాప్తి కూడా కంట్రోల్లోకి వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఇప్పటివరకు ఉన్న కర్ఫ్యూ వేళలను ప్రభుత్వం (AP Government ) సవరించింది. ఇప్పటివరకు సాయంత్రం ఆరు గంటల వరకే ఉన్న ఈ మినహాయింపును రాత్రి 9 గంటల వరకు పెంచింది. కాకపోతే ఐదు జిల్లాలకు మాత్రం … Read more

Sabbam Hari : మాజీ ఎంపీ సబ్బంహరి కన్నుమూత..

Sabbam-Hari

Sabbam Hari : కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడం లేదు. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు దాని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి (69) విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కరోనా వైరస్ సోకడంతో గత 15 రోజులుగా ఆయన (Sabbam Hari) చికిత్స తీసుకుంటున్నారు. సబ్బంహరికి కొవిడ్ తో పాటు ఇతర రకాల ఇన్ఫెక్షన్లు ఉండడం వల్ల వెంటిలేటర్ పై ట్రీట్ మెంట్ ను ఇచ్చారు. … Read more