Pooja Hegde:  మామూలుగా ఎవ్వరైనా నలుగురి ముందు మాట్లాడుతున్నప్పుడు తడబడడం సహజం. అలా తడబడినప్పుడు ఒక్కొక్కసారి మాటల్లో తప్పులు జరగొచ్చు. అలాగే ఇలాంటివి నటీనటులకు కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ అలా జరిగినప్పుడు గమనించడానికి ఈరోజుల్లో సోషల్ మీడియా రెడీగా ఉంటోంది.…