Radhe Shyam Twitter Review: మెప్పిస్తున్న ‘రాధే శ్యామ్’.. ట్విస్టులతో కూడిన ప్రేమకథగా..
Radhe Shyam Twitter Review: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘రాధే శ్యామ్’ ఫైనల్గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా కోసం థియేటర్ల దగ్గర సందడి చూస్తుంటే.. ఓ పండగ వాతావరణం గుర్తొస్తోంది. అయితే సినిమాకు వస్తున్న రివ్యూలు చూస్తుంటే ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. ఇప్పటికే ప్రీమియర్ షో ముగించుకున్న ఫ్యాన్స్ ట్విటర్లో తమ అభిమాన నటుడి సినిమాకు రివ్యూ ఇచ్చేస్తున్నారు. Twitter Review: https://twitter.com/UmairSandu/status/1502018497966231556?s=20&t=R92LtAXcKSCNw7N8mlMHOA ప్రభాస్ క్లోజ్ … Read more