2024-07-18 01:57:03
Tollywood – Sirimalli.com

Shivani Rajashekar: హీరోయిన్ నుండి మోడల్‌గా స్టార్ కూతురు.. కాస్త వెరైటీ..

Shivani Rajashekar

Shivani Rajashekar: సినీ పరిశ్రమలో ఎంతోమంది సీనియర్ నటీనటుల వారసులు తమ సత్తా చాటుకోవడానికి అడుగుపెడుతుంటారు. అలా నటీనటులుగా, దర్శకులుగా సెటిల్ అయినవారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఒక్కసారి ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఇంకొక ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాలనుకునేవారు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి చేరింది రాజశేఖర్, జీవితల కుమార్తె. ఫ్యామిలీ హీరోగా రాజశేఖర్ ఒకప్పుడు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. ఆయన చేసిన సినిమాలకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. గత కొన్నాళ్లుగా యంగ్ హీరోల పోటీని … Read more

Vijay Devarakonda: ‘పూరీ జగన్నాధ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’: విజయ్ దేవరకొండ

Puri Jagannadh and Vijay Devarakonda

Vijay Devarakonda: ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఎంతోమంది స్టార్ డైరెక్టర్ల చూపు విజయ్‌పై ఉంది. అంతే కాకుండా విజయ్ త్వరలోనే పూరీ జగన్నాధ్‌తో కలిసి చేస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే పూరీ జగన్నాధ్, విజయ్ కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది అని ఎప్పటినుండో రూమర్స్ వినిపిస్తూ ఉండగా.. నేడు దానికి అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ‘లైగర్’ సినిమాలో విజయ్ దేవరకొండ … Read more

RRR Review: ‘ఆర్ఆర్ఆర్’ రివ్యూ.. ఓ విజువల్ వండర్ యాక్షన్ డ్రామా..

RRR Movie Review

RRR Review: దర్శక ధీరుడు రాజమౌళి.. విజువల్ వండర్స్ చేయడంలో దిట్ట. అలాంటి దర్శకుడు ‘బాహుబలి’ లాంటి సెన్సేషన్ తర్వాత తెరకెక్కించిన చిత్రమే ‘ఆర్ఆర్ఆర్’. ఎన్‌టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య విడుదయిన ఈ సినిమా హీరోల అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులను మెప్పించగలిగిందా? లేదా? కథ: స్వాతంత్ర్యం కాలంలో సెట్ చేసిన కథే ‘ఆర్ఆర్ఆర్’. 1920ల్లో ఆదిలాబాద్ జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా … Read more

Krithi Shetty: బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబమ్మ.. త్వరలోనే బాలీవుడ్‌లో..

Krithi Shetty

Krithi Shetty: మామూలుగా సినీ పరిశ్రమలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. ఒక హీరోయిన్ పది సంవత్సరాలకంటే ఎక్కువ ఇండస్ట్రీలో ఉంది అంటే తనను ప్రేక్షకులు ఎంతగానో అభిమానించి ఉండాలి. అలా కాకుండా కెరీర్ మొదట్లోనే పీక్స్‌ను చూసి తరువాత కనుమరుగు అయిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే ఈమధ్య కాలంలో హీరోయిన్‌గా పరిచయమయ్యి మోస్ట్ బిజీగా అయిపోయింది కృతి శెట్టి (Krithi Shetty). తాజాగా ఈ భామ మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందని … Read more

Sunny Leone: మంచు విష్ణుతో సినిమా.. సన్నీ లియోన్ భారీ రెమ్యునరేషన్..

Sunny Leone: సన్నీ లియోన్ అంటే ఒక సెన్సేషన్. ఒక పార్న్ స్టార్ అయినా కూడా సినిమాల్లోకి వచ్చి తనదైన మార్క్‌ను క్రియేట్ చేసుకుంది సన్నీ. గత కొంతకాలంగా సన్నీ సినిమాలకు దూరంగా ఉంటోంది. ఒకప్పుడు కనీసం స్పెషల్ సాంగ్స్‌లో అయినా మెరిసి మెప్పించేది. కానీ ఈమధ్య అది కూడా లేదు. దీంతో తన ఫ్యాన్స్.. మళ్లీ సన్నీ లియోన్‌ను ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్న్ స్టార్ నుండి బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మారిపోయింది … Read more

Kajal Aggarwal: బేబీ బంప్‌తో కాజల్ అగర్వాల్.. ఫోటోషూట్స్‌లో క్యూట్‌గా..

Kajal Aggarwa

Kajal Aggarwal: టాలీవుడ్‌లో చందమామగా పేరు తెచ్చుకుంది కాజల్ అగర్వాల్. సినీ పరిశ్రమలో దాదాపు 18 సంవత్సరాల పైనే ప్రస్థానం తనది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఖాతాలో వేసుకున్న తర్వాత.. హీరోయిన్‌గా టాప్ ప్లేస్‌ను అందుకున్న తర్వాత కాజల్.. తన ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూను లవ్ మ్యారేజ్ చేసుకుంది. 2020 అక్టోబర్ 6న కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ పెళ్లి జరిగింది. పెళ్లయిన కొన్నాళ్ల తర్వాత తాను సైన్ చేసిన సినిమాలు అన్నింటి నుండి తప్పుకుంది … Read more

Rajamouli: అల్లు అర్జున్‌తో రాజమౌళి.. మరి మహేష్ పరిస్థితి ఏంటి..?

Rajamouli: సినీ పరిశ్రమలో కొందరు దర్శకులతో పనిచేయాలని నటీనటులకు.. కొందరు నటీనటులను డైరెక్ట్ చేయాలని దర్శకులకు కోరిక ఉంటుంది. అయితే అలాంటి కేటగిరిలో కూడా ఎక్కువశాతం స్టార్ హీరోలు ఓటు వేసే డైరెక్టర్ దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli). అయితే ఇన్నాళ్లకు ఈ దర్శక ధీరుడికి, సూపర్ స్టార్‌కు కాంబినేషన్ సెట్ అయ్యింది. కానీ ఇంతలోనే ఆ కాంబినేషన్‌పై అనుమానాలు మొదలయ్యాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇదివరకు ఏ సినిమాకు అయినా.. ఏడాదికంటే ఎక్కువ సమయం … Read more

Samantha: సామ్ యాడ్‌పై నెటిజన్లు ట్రోల్స్.. నేనలా కాదంటూ పోస్ట్..

Samantha

Samantha: ఇప్పుడు సమంత పేరే ఒక సెన్సేషన్‌గా మారిపోయింది. బహుశా ఏ హీరోయిన్‌కు ఇంత పాపులారిటీ ఉండదేమో అనిపిస్తోంది సమంత క్రేజ్ చూస్తుంటే. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి తన పేరునే ఓ బ్రాండ్‌లాగా మార్చేసుకుంది సమంత. ప్రస్తుతం సమంత ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. ఆఖరికి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కూడా ఓ సెన్సేషన్నే సృష్టిస్తోంది. అలా తాజాగా సమంత చేసిన యాడ్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సమంత కెరీర్.. తన మాజీ భర్తతో … Read more

Varsha Bollamma: అలాంటి సినిమా చేయడం చాలా కష్టం: వర్ష బొల్లమ్మ

Varsha Bollamma

Varsha Bollamma: ఒకప్పుడు నటీనటులు తమ క్యారెక్టర్ సెలక్షన్‌కు కొన్ని పరిధులు పెట్టుకునేవారు. ఒకవేళ కొత్త క్యారెక్టర్ ఏదైనా చేయాలన్నా.. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న సందేహంలో ఉండేవారు. అందుకే స్టార్ హీరోలు ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో, హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ పాత్రలకు పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థుతులు మారిపోయాయి. అందుకే ఓ యంగ్ బ్యూటీ కమెడియన్‌గా నటిస్తూ కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. Also Read: https://www.sirimalli.com/divya-agarwal-breakup/ వర్ష బొల్లమ్మ.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంటనే.. అరె.. … Read more