Pooja Hegde: అప్పుడు సమంత.. ఇప్పుడు పూజా.. అలా చేస్తే ట్రోలింగే!

Samantha and Pooja Hegde

Pooja Hegde:  మామూలుగా ఎవ్వరైనా నలుగురి ముందు మాట్లాడుతున్నప్పుడు తడబడడం సహజం. అలా తడబడినప్పుడు ఒక్కొక్కసారి మాటల్లో తప్పులు జరగొచ్చు. అలాగే ఇలాంటివి నటీనటులకు కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ అలా జరిగినప్పుడు గమనించడానికి ఈరోజుల్లో సోషల్ మీడియా రెడీగా ఉంటోంది. Also Read: https://www.sirimalli.com/divya-agarwal-breakup/ ఇంతకు ముందు కూడా నటీనటులపై ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువగానే ఉండేది కానీ.. అన్నీ గమనించడానికి ఈరోజుల్లో సోషల్ మీడియా వారికి సహాయపడుతుంది. అందుకే నటీనటులు చేసే చిన్న పొరపాట్లను కూడా మళ్లీ … Read more

Nivetha Thomas: ఆవు పాలు పితికిన హీరోయిన్‌.. పెద్ద సాహసమేనట..!

Nivetha Thomas

Nivetha Thomas: సెలబ్రిటీలు ఏది చేసిన అవి చేసిన అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులోనూ సినీ సెలబ్రిటీలు అయితే అవి క్షణాల్లోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా హీరోయిన్ నివేదా ధామస్(Nivetha Thomas) చేసిన ఓ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే.. బ్లాక్‌ కలర్‌ జాకెట్‌ వేసుకొని డైరీ ఫామ్‌కి వెళ్ళిన నివేదా అక్కడ స్వయంగా తానే ఆవు దగ్గరకు వెళ్లి పాలు పితికి చక్కటి … Read more

MLA రోజా కూతురుకి I Love You చెప్పిన నెటిజన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

Anshu Malika, Roja Selvamani, Roja, MLA Roja, social media, I Love You, netizen, Telugu News, sirimalli.com, రోజా, అన్షు మాలిక, అన్షు మాలిక ఫోటోలు,అన్షు మాలిక

MLA  : సినిమాలతో పాటుగా రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అతికొద్దిమందిలో రోజా (MLA ) సెల్వమణి ఒకరు. స్టార్ హీరోయిన్ గా అందరు హీరోలతో సినిమాలు చేసిన రోజా.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక ఆమె కూతురు అన్షుమాలిక కూడా అందరికి సుపరిచితురాలే.. అన్షు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన ఫాలోవర్స్‌తో మాట్లాడింది. ఈ క్రమంలో ఆమెకి ఓ … Read more

Anasuya Bharadwaj : ఈ ఫోటోలు ఇప్పుడు అవసరమా అన్న నెటిజన్ కు.. అనసూయ స్ట్రాంగ్ కౌంటర్

Anasuya Bharadwaj

Anasuya Bharadwaj : ఈ ఫోటోలు ఇప్పుడు అవసరమా అన్న నెటిజన్ కు.. అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ Anasuya Bharadwaj : గోదారమ్మ కూడా ఆశ్చర్యపోతుందేమో.. అనసూయ మాటల ప్రవాహం స్పీడు చూసి. పాలరాతి శిల్పం కూడా అసూయ పడుతుందేమో.. అనసూయ (Anasuya Bharadwaj) అందాన్ని చూసి. అలాంటి సొగసు ఉన్న అనసూయ.. తెలుగు టెలివిజన్ కు తన గ్లామర్ తో కలరింగ్ ఇచ్చింది. టీవీ ఇండస్ట్రీ గ్రామర్ నే మార్చేసింది.   అనసూయ అంటే అందం. … Read more

Rashmika Mandanna : హీరోయిన్ రష్మిక మందన్నా గుండు ఫోటోల వెనుక అసలు కథ ఇది!

Rashmika-Mandanna-images

Rashmika Mandanna : హీరోయిన్ రష్మిక మందన్నా గుండు ఫోటోల వెనుక అసలు కథ ఇది! Rashmika Mandanna : రసగుల్లాలా ఉండే రష్మిక అంటే.. టాలీవుడ్ అంతా మోజుపడుతుంది. ఫ్యాన్స్ కైతే ఇక చెప్పక్కరలేదు. ఈ అమ్మడు చిన్న లుక్ ఇస్తే చాలు.. సూపర్ అనేస్తారు. అందానికి అందం, పెర్ ఫార్మెన్స్ కి పెర్ ఫార్మెన్స్.. అందులోనూ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్. అందుకే పాన్ ఇండియా స్టార్ అవ్వడానికి తెగ ట్రై చేస్తోంది. మరి అలాంటి … Read more

సారంగ‌ద‌రియా పేర‌డి : కుడి భుజం మీద టీకా.. వ్యాధి రమ్మన్న రాదురా కాకా..!

సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌ లో ఉన్న సాయి పల్లవి సారంగ‌దరియా పాటకి ఇప్పుడు పేరడీ సాంగ్ వచ్చేసింది. కరోనా టీకా పైన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈ పేరడీ సాంగ్ రాశాడని తెలుస్తోంది. ఈ పేరడీ సాంగ్ యొక్క లిరిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. కుడి భుజం మీద టీకా వ్యాధి రమ్మన్న రాదురా కాకా దాని పేరే కోవిడ్ టీకా.. వారి ఎడమ భుజం మీద టీకా జర వేసుకొనుడి ఇది … Read more