Search by category:
  • Bhakthi
  • Bigg Boss 5 Telugu
  • Cinema
  • Inspiration
  • Latest
  • Life Style
  • Off Beat
  • Photo Gallery
  • Politics
  • About US
  • Contact Us
  • Privacy Policy
Sirimalli.com | Latest Telugu News | Breaking Telugu News
  • Home
  • Politics
  • Cinema
  • Off Beat
  • Life Style
  • Bigg Boss 5 Telugu
  • Bhakthi
  • Photo Gallery
  • Inspiration
Niharika Konidela: ట్రోలింగ్స్ వల్లే ఆ నిర్ణయం తీసుకున్న నిహారికా కొణిదెల..
Cinema Latest
  • Home
  • Latest
  • Niharika Konidela: ట్రోలింగ్స్ వల్లే ఆ నిర్ణయం తీసుకున్న నిహారికా కొణిదెల..

Niharika Konidela: ట్రోలింగ్స్ వల్లే ఆ నిర్ణయం తీసుకున్న నిహారికా కొణిదెల..

by Editor March 10, 2022 22 Views

Niharika Konidela: ట్రోల్స్‌పై ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఓ సెలబ్రిటీ స్థాయి వరకు ఎదిగిన తర్వాత, స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్న తర్వాత వారు ఏం చేసినా.. ట్రోల్స్ తప్పవు. కానీ వాటిపై ఎవరు, ఎలా స్పందిస్తారు అనేది మరిన్ని ట్రోల్స్‌కు దారితీస్తుంది. తాజాగా మెగా ప్రిన్సెస్ నిహారికా కొణిదెలపై వచ్చిన ట్రోలింగ్స్‌కు స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

టాలీవుడ్‌లో మెగా హీరోల హవా నడుస్తూ ఉంటుంది. ఇప్పటివరకు మెగా హీరోలంతా ఒకరి తర్వాత ఒకరు ఎక్కువ హిట్లు అందుకున్నవారే. ఇండస్ట్రీలో వారిలో వారికే పోటీ ఉంటుంది. అయితే అంతమంది హీరోల మధ్య ఇండస్ట్రీకి పరిచయమయిన ఒకే ఒక్క హీరోయిన్ నిహారికా కొణిదెల. అయితే ఈ మెగా ప్రిన్సెస్ హీరోయిన్‌గా పరిచయమయినప్పటి నుండి తనకంటూ గుర్తింపు కోసం తపన పడుతూనే ఉంది.

‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది నిహారికా కొణిదెల. ఆ సినిమాలో నాగశౌర్యతో జతకట్టింది. మొదటి సినిమా కాబట్టి, అది కూడా అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి హీరోయిన్‌గా నిహారికా కాస్త తడబడింది అన్న రివ్యూలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. అయితే తెలుగులో ఒక చిత్రం విడుదలయ్యి, అది కమర్షియల్ సక్సెస్ అవ్వకముందే తమిళంలో విజయ్ సేతుపతిలాంటి డెబ్యూ చేసే ఛాన్స్ కొట్టేసింది నిహారికా.

తమిళంలో నిహారికా నటించిన చిత్రం ‘ఒరు నల్ల నాళ్ పాతు సొల్రే’. ఇదే తన మొదటి, చివరి తమిళ చిత్రం కూడా. దీని తర్వాత తాను పలు తెలుగు సినిమాల్లోనే హీరోయిన్‌గా కనిపించింది. ఇక 2020లోనే తాను ప్రేమించిన చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకొని పూర్తిగా సినిమాలకు దూరమయ్యింది నిహారికా. దాని తర్వాత హీరోయిన్‌గా కాకుండా నిర్మాతగా మారి వెబ్ సిరీస్‌లను తెరకెక్కించడం మొదలుపెట్టింది.

Also Read: https://www.sirimalli.com/divya-agarwal-breakup/

పెళ్లికి ముందు నుండి అయినా.. నిహారికా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. అయితే పెళ్లి తర్వాత నుండి సోషల్ మీడియాలో మరింత ఎక్కువ యాక్టివ్‌గా ఉండడం మొదలుపెట్టింది. తాజాగా తాను అప్‌లోడ్ చేసిన ఓ జిమ్ వీడియోపై ట్రోలింగ్స్ రావడంతో.. నిహారికా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌నే డిలీట్ చేసిందంటూ టాక్ వినిపిస్తోంది. లేక అది కాకుండా ఇంకేమైనా కారణం ఉండవచ్చేమో అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

##instagram ##mega family ##mega princess ##Niharika Konidela ##Niharika Konidela instagram ##Tollywood ##trolls #Niharika Konidela deletes instagram account #Niharika Konidela last instagram video #social media #Tollywood #trolling #trolls on niharika konidela
Panchangam Today :  ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (10-03-2022)
Previous Post Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (10-03-2022)
Krithi Shetty: మరో యంగ్ హీరోతో కృతి శెట్టి రొమాన్స్..
Next Post Krithi Shetty: మరో యంగ్ హీరోతో కృతి శెట్టి రొమాన్స్..

Related Articles

  • Bhakthi Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు  (04-07-2022)

    Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (04-07-2022)

    by admin July 4, 2022
  • Bhakthi Today Horoscope : ఆ రాశి వారికి అవసరానికి ధనం చేతికి అందుతుంది! (04-07-2022)

    Today Horoscope : ఆ రాశి వారికి అవసరానికి ధనం చేతికి అందుతుంది! (04-07-2022)

    by admin July 4, 2022
  • Bhakthi Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి ఈ వారం తిరుగులేదు! (03-07-2022 నుంచి 09-07-2022)

    Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి ఈ వారం తిరుగులేదు! (03-07-2022 నుంచి 09-07-2022)

    by admin July 3, 2022

You Might Also Like

  • Cinema Mega Brothers : మెగా బ్రదర్స్.. ‘రీమేక్’ ల గోల..!

    Mega Brothers : మెగా బ్రదర్స్.. ‘రీమేక్’ ల గోల..!

    by admin September 5, 2021
  • Bhakthi Today Horoscope : 20-04-2021 మంగళవారం  నేటి రాశిఫలాలు

    Today Horoscope : 20-04-2021 మంగళవారం నేటి రాశిఫలాలు

    by Editor April 20, 2021
  • Bhakthi Horoscope in Telugu : ఈ రాశి వారికి అవసరానికి ధన సహాయం అందే అవకాశం

    Horoscope in Telugu : ఈ రాశి వారికి అవసరానికి ధన సహాయం అందే అవకాశం

    by admin November 12, 2021

Recent posts

  • Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (04-07-2022)
  • Today Horoscope : ఆ రాశి వారికి అవసరానికి ధనం చేతికి అందుతుంది! (04-07-2022)
  • Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి ఈ వారం తిరుగులేదు! (03-07-2022 నుంచి 09-07-2022)
  • Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (03-07-2022)
  • Today Horoscope : ఆ రాశి వారికి ఆదాయం సంతృప్తికరం! (01-07-2022)
  • Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (01-07-2022)
  • Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (30-06-2022)
  • Today Horoscope : ఆ రాశి వారికి లాభసాటిగా వృత్తి, వ్యాపారాలు! (30-06-2022)
  • Today Horoscope : ఆ రాశి వారిలో అన్ని రంగాలవారికి పరిస్థితులు అనుకూలం! (29-06-2022)
  • Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (29-06-2022)

Most Views Posts

  • Bhakthi Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..
    Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..
  • Latest Gold Rates : హైదరాబాద్, విజ‌య‌వాడ‌లో ఈ రోజు బంగారం ధరలు ఇలా..!
    Gold Rates : హైదరాబాద్, విజ‌య‌వాడ‌లో ఈ రోజు బంగారం ధరలు ఇలా..!
  • Life Style Romantic Love Story : డిగ్రీ లో ఆ అమ్మాయిని ప్రేమించాడు.. 25 ఏళ్ల తరువాత ఆంటీ అంటూ..  అసలు ట్విస్ట్ ఏమిటంటే..
    Romantic Love Story : డిగ్రీ లో ఆ అమ్మాయిని ప్రేమించాడు.. 25 ఏళ్ల తరువాత ఆంటీ అంటూ.. అసలు ట్విస్ట్ ఏమిటంటే..
  • Bhakthi Today Amrutha Gadiyalu : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే..
    Today Amrutha Gadiyalu : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే..
  • Bhakthi Horoscope Dhanassu Raasi saggitarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర ధనస్సు రాశి ఫలాలు
    Horoscope Dhanassu Raasi saggitarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర ధనస్సు రాశి ఫలాలు
  • Bhakthi Horoscope Zodiac Signs 2021-2022 : ప్లవ నామ సంవత్సరం పంచాంగం.. అన్ని రాశుల ఫలితాలు
    Horoscope Zodiac Signs 2021-2022 : ప్లవ నామ సంవత్సరం పంచాంగం.. అన్ని రాశుల ఫలితాలు
  • Photo Gallery Nivetha Thomas : నాలో టాలెంట్ ఉంది..  కానీ, వకీల్ సాబ్ వల్ల..
    Nivetha Thomas : నాలో టాలెంట్ ఉంది.. కానీ, వకీల్ సాబ్ వల్ల..

All Copyrights recevied by Sirimalli.com © 2021