Acharya Trailer: ‘ఆచార్య’ ట్రైలర్ వచ్చేసింది.. కానీ ఒక్కటి మిస్ అయ్యింది..!

Acharya Movie

Acharya Trailer: మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 152వ చిత్రంగా తెరకెక్కింది ‘ఆచార్య’. ఎన్నో ఇతర సినిమాలలాగే ఇది కూడా చాలా వాయిదాల తర్వాత విడుదలకు సిద్ధమయ్యింది. దాదాపు సంవత్సరం పాటు ఈ సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో మెగా అభిమానులంతా ఆచార్య కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధమైన ఆచార్య మూవీ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ చరణ్, చిరంజీవి కలిసి ఇప్పటికీ పలు సినిమాల్లో స్క్రీన్ షేర్ … Read more

Pooja Hegde: అప్పుడు సమంత.. ఇప్పుడు పూజా.. అలా చేస్తే ట్రోలింగే!

Samantha and Pooja Hegde

Pooja Hegde:  మామూలుగా ఎవ్వరైనా నలుగురి ముందు మాట్లాడుతున్నప్పుడు తడబడడం సహజం. అలా తడబడినప్పుడు ఒక్కొక్కసారి మాటల్లో తప్పులు జరగొచ్చు. అలాగే ఇలాంటివి నటీనటులకు కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ అలా జరిగినప్పుడు గమనించడానికి ఈరోజుల్లో సోషల్ మీడియా రెడీగా ఉంటోంది. Also Read: https://www.sirimalli.com/divya-agarwal-breakup/ ఇంతకు ముందు కూడా నటీనటులపై ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువగానే ఉండేది కానీ.. అన్నీ గమనించడానికి ఈరోజుల్లో సోషల్ మీడియా వారికి సహాయపడుతుంది. అందుకే నటీనటులు చేసే చిన్న పొరపాట్లను కూడా మళ్లీ … Read more

Suma Kanakala: ట్రెండ్‌ను ఫాలో అవుతున్న సుమ.. నెట్టింట్లో వీడియో వైరల్..

suma kanakala

Suma Kanakala: ప్రస్తుతం ఏ విషయం అయినా కాస్త ట్రెండ్ అయితే చాలు.. ప్రతీ ఒక్కరు కచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాల్సిందే.. సెలబ్రిటీలు అయినా.. మామూలు నెటిజన్లు అయినా.. ఆ ట్రెండ్‌ను ఫాలో అవ్వడం ఆనవాయితీగా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారంతా ఆ ట్రెండ్‌ను ఫాలో అవ్వనిదే ముద్దు దిగదు అన్నట్టుగా ఉంటారు. అయితే తాజాగా అలా ట్రెండ్ అవుతున్న ఓ పనిని యాంకర్ సుమ కూడా చేసి అందరినీ ఇంప్రెస్ చేసింది. యాంకర్ సుమ … Read more

Pooja Hegde : హీరోయిన్ పూజా హెగ్డే మే నెల హాట్ హాట్ ఫొటోస్ ….

Pooja Hegde

Pooja Hegde : అందాల రాసి భారతీయ చలనచిత్రరంగంలో తిరుగులేని హీరోయిన్ గుర్తింపు తో అభిమానులను తన అందాలతో మేపిస్తున్న పూజా హెగ్డే మే నెల హాట్ హాట్ ఫొటోస్