Adipurush: ఆదిపురుష్ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫస్ట్ లుక్ అప్పుడే..

Adipurush

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలాకాలం తర్వాత ‘రాధే శ్యామ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘బాహుబలి’, ‘సాహో’లాంటి భారీ బడ్జెట్ బ్లాక్‌బస్టర్స్ తర్వాత రాధే శ్యామ్‌లాంటి పీరియాడిక్ లవ్ స్టోరీతో ప్రయోగం చేశాడు ప్రభాస్. ఇది ఒక విజువల్ వండర్ ప్రేమకథగా తెరకెక్కినా.. ప్రేక్షకులందరినీ మెప్పించలేక మిక్స్‌డ్ టాక్ మాత్రమే సాధించింది. అయితే మరోసారి ఆదిపురుష్ అనే మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ అనే రేంజ్‌ను సంపాదించుకున్న తర్వాత … Read more

Pooja Hegde: అప్పుడు సమంత.. ఇప్పుడు పూజా.. అలా చేస్తే ట్రోలింగే!

Samantha and Pooja Hegde

Pooja Hegde:  మామూలుగా ఎవ్వరైనా నలుగురి ముందు మాట్లాడుతున్నప్పుడు తడబడడం సహజం. అలా తడబడినప్పుడు ఒక్కొక్కసారి మాటల్లో తప్పులు జరగొచ్చు. అలాగే ఇలాంటివి నటీనటులకు కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ అలా జరిగినప్పుడు గమనించడానికి ఈరోజుల్లో సోషల్ మీడియా రెడీగా ఉంటోంది. Also Read: https://www.sirimalli.com/divya-agarwal-breakup/ ఇంతకు ముందు కూడా నటీనటులపై ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువగానే ఉండేది కానీ.. అన్నీ గమనించడానికి ఈరోజుల్లో సోషల్ మీడియా వారికి సహాయపడుతుంది. అందుకే నటీనటులు చేసే చిన్న పొరపాట్లను కూడా మళ్లీ … Read more

Pooja Hegde : బుట్టబొమ్మకు కరోనా పాజిటివ్.. అంతకుముందే శుభవార్త చెప్పి.. ఇంతలోనే ఇలా..!

Poja-Hegde-Corona

Pooja Hegde : టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరంటే.. మరో మాట లేకుండా చెప్పే పేరు.. పూజా హెగ్డే. బుట్టబొమ్మకు అంత డిమాండ్ ఉంది మరి. కానీ తనకు కరోనా వచ్చిందంటూ పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు ఆందోళన చెందారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ చలాకీగా ఉండే బుట్టబొమ్మ ఒక్కసారిగా డీలా పడేసరికీ బాధపడ్డారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజాహెగ్డే (Pooja Hegde) అదే సోషల్ మీడియా వేదికగా తనకు కరోనా వచ్చిన … Read more