Search by category:
  • Bhakthi
  • Bigg Boss 5 Telugu
  • Cinema
  • Inspiration
  • Latest
  • Life Style
  • Off Beat
  • Photo Gallery
  • Politics
  • About US
  • Contact Us
  • Privacy Policy
Sirimalli.com | Latest Telugu News | Breaking Telugu News
  • Home
  • Politics
  • Cinema
  • Off Beat
  • Life Style
  • Bigg Boss 5 Telugu
  • Bhakthi
  • Photo Gallery
  • Inspiration
Radhe Shyam Twitter Review: మెప్పిస్తున్న ‘రాధే శ్యామ్’.. ట్విస్టులతో కూడిన ప్రేమకథగా..
Cinema Latest
  • Home
  • Latest
  • Radhe Shyam Twitter Review: మెప్పిస్తున్న ‘రాధే శ్యామ్’.. ట్విస్టులతో కూడిన ప్రేమకథగా..

Radhe Shyam Twitter Review: మెప్పిస్తున్న ‘రాధే శ్యామ్’.. ట్విస్టులతో కూడిన ప్రేమకథగా..

by Kiran Kumar K March 11, 2022 30 Views

Radhe Shyam Twitter Review: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘రాధే శ్యామ్’ ఫైనల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా కోసం థియేటర్ల దగ్గర సందడి చూస్తుంటే.. ఓ పండగ వాతావరణం గుర్తొస్తోంది. అయితే సినిమాకు వస్తున్న రివ్యూలు చూస్తుంటే ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. ఇప్పటికే ప్రీమియర్ షో ముగించుకున్న ఫ్యాన్స్ ట్విటర్‌లో తమ అభిమాన నటుడి సినిమాకు రివ్యూ ఇచ్చేస్తున్నారు.

Twitter Review: https://twitter.com/UmairSandu/status/1502018497966231556?s=20&t=R92LtAXcKSCNw7N8mlMHOA

ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్స్ వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద.. ఈ సినిమాను తమ సొంత బ్యానర్ యూవీ క్రియేషన్స్‌పై తెరకెక్కించారు. అందుకే ఈ మూవీ బడ్జెట్ విషయంలో వారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని తెలుస్తోంది. ‘రాధే శ్యామ్’ బడ్జెట్ దాదాపు 300 కోట్లు అయ్యిందని మూవీ టీమ్ ప్రమోషన్స్ సమయంలో బయటపెట్టింది. ఆ బడ్జెట్‌కు తగినట్టుగా విజువల్స్ కూడా ముందెన్నడూ లేని విధంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Twitter Review: https://twitter.com/PrabhasFanOfKa1/status/1502075395536949255?s=20&t=tt29xvspNRwjTnIB42rCbA

‘రాధే శ్యామ్’ అనేది ఓ పీరియాడిక్ లవ్ స్టోరీ. ఇలాంటి ఓ లవ్ స్టోరీకి సంగీతం చాలా కీలకం. ఆ సంగీతంతో ఇప్పటికే ఫుల్ మార్కులు సాధించుకున్నాడు జస్టిన్ ప్రభాకరన్. అయితే తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పలు కీలక సన్నివేశాల్లో సినిమాకు ప్రాణంగా నిలిచింది. గ్రాఫిక్స్ గురించి, విజువల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు అభిమానులు. ఇంతకు ముందెప్పుడూ ఏ తెలుగు సినిమాలో చూడని ఓ విజువల వండర్ అని ప్రశంసిస్తున్నారు.

Twitter Review: https://twitter.com/Rajesh55654426/status/1502057715111276560?s=20&t=vSyv7vP-V9rvzNDW7y7pQg

ప్రభాస్ స్టైలిష్‌గా ఉండగా.. పూజా హెగ్డే తన అందంతో ‘రాధే శ్యామ్’కు మరింత గ్లామర్ యాడ్ చేసింది. ‘రాధే శ్యామ్’ ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. దాని మీద ఫ్యాన్స్ ఏ మాత్రం అంచనాలు తగ్గించుకోకుండా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఫుల్ ఫీస్ట్ ఇచ్చాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ఇక క్లైమాక్స్ అయితే మూవీ టీమ్ చెప్పినట్టుగానే నిజంగానే సినిమాకే హైలెట్ అంటున్నారు అభిమానులు. మొత్తానికి రాధే శ్యామ్ ప్రేక్షకులను మెప్పించి థియేటర్లలో సందడి షురూ చేశాడు.

Also Read : 

Samantha: సామ్ యాడ్‌పై నెటిజన్లు ట్రోల్స్.. నేనలా కాదంటూ పోస్ట్..

 

Varsha Bollamma: అలాంటి సినిమా చేయడం చాలా కష్టం: వర్ష బొల్లమ్మ

 

Krithi Shetty: మరో యంగ్ హీరోతో కృతి శెట్టి రొమాన్స్..

 

Niharika Konidela: ట్రోలింగ్స్ వల్లే ఆ నిర్ణయం తీసుకున్న నిహారికా కొణిదెల..

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి వారం మధ్యలో ఆకస్మిక ధనలాభ సూచనలు (06-03-2022 నుండి 12-03-2022) వరకు..

 

For More Updates Follow us on – Sirimalli Page

##movie review ##pooja hegde ##Prabhas ##Radha krishna kumar ##Radhe Shyam ##Radhe Shyam Review ##Radhe Shyam Twitter Review ##Tollywood ##పూజా హెగ్డే ##ప్రభాస్ #justin prabhakaran #prabhas radhe shyam #prabhas radhe shyam review #radhe shyam movie #radhe shyam movie release date #Radhe shyam movie review #thaman #Tollywood #టాలీవుడ్‌ #రాధాకృష్ణ కుమార్ #రాధే శ్యామ్ #రాధే శ్యామ్ ట్విటర్ రివ్యూ #రాధే శ్యామ్ రివ్యూ
Panchangam Today :  ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (11-03-2022)
Previous Post Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (11-03-2022)
Today Horoscope :  ఆ రాశి వారికి స్నేహితుల నుండి ధనసహాయం!  ( 12-03-2022 )
Next Post Today Horoscope : ఆ రాశి వారికి స్నేహితుల నుండి ధనసహాయం! ( 12-03-2022 )

Related Articles

  • Bhakthi Today Horoscope: ఆ రాశి వారు నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు! (31-1-2023)

    Today Horoscope: ఆ రాశి వారు నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు! (31-1-2023)

    by Kiran Kumar K January 31, 2023
  • Bhakthi Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (31-1-2023)

    Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (31-1-2023)

    by Kiran Kumar K January 31, 2023
  • Bhakthi Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (30-1-2023)

    Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (30-1-2023)

    by Kiran Kumar K January 30, 2023

You Might Also Like

  • Bhakthi Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (23-1-2023)

    Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (23-1-2023)

    by Kiran Kumar K January 23, 2023
  • Bhakthi Today Horoscope: ఆ రాశి వారు సోదరుల నుంచి ధన సహాయం పొందుతారు! (23-1-2023)

    Today Horoscope: ఆ రాశి వారు సోదరుల నుంచి ధన సహాయం పొందుతారు! (23-1-2023)

    by Kiran Kumar K January 23, 2023
  • Bhakthi Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (24-1-2023)

    Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (24-1-2023)

    by Kiran Kumar K January 24, 2023

Recent posts

  • Today Horoscope: ఆ రాశి వారు నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు! (31-1-2023)
  • Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (31-1-2023)
  • Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (30-1-2023)
  • Today Horoscope: ఆ రాశి వారికి చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి! (30-1-2023)
  • Weekly Horoscope: ఆ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది!
  • Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (29-1-2023)
  • Today Horoscope: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి! (29-1-2023)
  • Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (28-1-2023)
  • Today Horoscope: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు! (28-1-2023)
  • Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (27-1-2023)

Most Views Posts

  • Latest Gold Rates : హైదరాబాద్, విజ‌య‌వాడ‌లో ఈ రోజు బంగారం ధరలు ఇలా..!
    Gold Rates : హైదరాబాద్, విజ‌య‌వాడ‌లో ఈ రోజు బంగారం ధరలు ఇలా..!
  • Bhakthi Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..
    Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..
  • Bhakthi Today Amrutha Gadiyalu : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే..
    Today Amrutha Gadiyalu : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే..
  • Life Style Romantic Love Story : డిగ్రీ లో ఆ అమ్మాయిని ప్రేమించాడు.. 25 ఏళ్ల తరువాత ఆంటీ అంటూ..  అసలు ట్విస్ట్ ఏమిటంటే..
    Romantic Love Story : డిగ్రీ లో ఆ అమ్మాయిని ప్రేమించాడు.. 25 ఏళ్ల తరువాత ఆంటీ అంటూ.. అసలు ట్విస్ట్ ఏమిటంటే..
  • Photo Gallery Dimple Hayathi :డింపుల్.. హైదరాబాదీ   అందాల వొంపు సొంపుల్ అదిరెన్
    Dimple Hayathi :డింపుల్.. హైదరాబాదీ అందాల వొంపు సొంపుల్ అదిరెన్
  • Cinema 30 weds 21 పిల్లకి మామూలుగా లేదుగా క్రేజ్..!
    30 weds 21 పిల్లకి మామూలుగా లేదుగా క్రేజ్..!
  • Bhakthi Horoscope Dhanassu Raasi saggitarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర ధనస్సు రాశి ఫలాలు
    Horoscope Dhanassu Raasi saggitarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర ధనస్సు రాశి ఫలాలు

All Copyrights recevied by Sirimalli.com © 2021