Bandla Ganesh : కేసీఆర్ పాలన సూపర్.. ఈటెలను తీసేయడంలో తప్పే లేదు..! 

bandla ganesh, etela rajendar

Bandla Ganesh : బండ్ల గణేష్.. కమెడియన్, నిర్మాత కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. మైక్ పట్టుకుంటే పూనకం వచ్సినవాడిలాగా మాట్లాడడం బండ్ల(Bandla Ganesh) స్పెషాలిటీ. ఈ క్రమంలో బండ్ల పలు కాంట్రవర్సీల గురి అవుతున్నాడు. తాజాగా ఓ ఛానల్‌‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఓ భూకబ్జా కేసుల ఆరోపణల నేపధ్యంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ .. ఈటెల రాజేందర్‌‌ని మంత్రి పదవినుంచి … Read more

అదీ కెసిఆర్ అంటే.. ఒక్క నిర్ణయంతో సీన్ మొత్తం ఛేంజ్

CM-KCR

దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిజిపి మహేందర్ రెడ్డి ని ఆదేశించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం చింతకానికి చెందిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సిఎం స్పష్టం చేశారు. ఈ సంఘటనలో మరణించిన మరియమ్మ … Read more

Lockdown Lifted : తెలంగాణలో ఇక నో లాక్ డౌన్.. క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం

trs

Lockdown Lifted : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నాళ్లుగా లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు లాక్ డౌన్ (Lockdown Lifted)ను పూర్తిగా ఎత్తివేసింది. ఈమేరకు క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. – తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత – రేపటి (20-06-2021) నుంచే అమల్లోకి సంపూర్ణ లాక్ డౌన్ ఎత్తివేత – రాష్ట్రంలో లాక్ డౌన్ ని సంపూర్ణంగా ఎత్తివేయాలని నిర్ణయించిన మంత్రివర్గం – రాష్ట్రంలో కరోనా … Read more

Lockdown : తెలంగాణలో ఉదయం పూట నో లాక్ డౌన్

trs

Lockdown : తెలంగాణలో ఉదయం పూట నో లాక్ డౌన్ రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల వరకు అంటే గంటపాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని నిర్ణయించింది. సాయంత్రం ఆరు గంటలనుంచి తిరిగి తెల్లారి ఉదయం … Read more

ఈటెల పై CM KCR సీరియస్.. క్రమశిక్షణ చర్యలు..!

kcr, Etela rajender, TRS

KCR : మాజీ మంత్రి ఈటెల వ్యవహారం పై తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) సీరియస్ అయ్యారు. తనపైన ఎదురుదాడి చేయడంతో, పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యల పైన సీనియర్ నేతలతో కేసీఆర్ మంతనాలు జరిపారు. ఈటెల వ్యవహారం పై టీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ద్రుష్టి సారించినట్లుగా తెలుస్తోంది. పార్టీ పరంగా ఈటెల పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా మెదక్ జిల్లాలోని మూసాయి పేటలో రైతుల భూములను ఈటెల కబ్జా చేశారన్న నేపధ్యంలో మంత్రి … Read more

Etela Rajender : వారెవ్వా ఈటల… తెలుగు మీడియాకి రెండు సూటి ప్రశ్నలు..!

etela rajender, TRS, Telangana

Etela Rajender : తెలంగాణ మాజీ  మంత్రి ఈటల రాజేందర్‌ (Etela Rajender)పై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. నాలుగు ఛానెల్స్ సాయంత్రం నుంచి ఊకదంపుడుగా కథనాలు ప్రసారం చేశాయి. అందులో మతలబేమిటో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారు. అందులోనూ పెద్దగా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. ఈటల ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలను ఖండించారు. ఈ మూడో అంశంలోనూ ఆశ్చర్య పడేంతగా ఏమీ లేదని చెప్పాలి. ఈటల మాట్లాడిన తీరు మాత్రం … Read more

మంత్రులుగా కాకపోయినా మనుషులుగా చూడండి : ఈటెల

మంత్రి ఈటల రాజేందర్, ఈటలపై మరో కేసు నమోదు, ఈటలకు మరో షాక్, Telangana forest department, shock to etela rajendar, etela rajendar land grab, Etela Rajendar, another case on etela

కారు గుర్తు మీద గెలిచామని మీరంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమేనని అన్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్.. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నా రాజకీయ జీవితం తెరిచినా పుస్తకమని, 19ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతిరహిత నాయకుడిగా పేరు సంపాదించుకున్నానని అన్నారు. ఉద్యమ సమయంలో ప్రలోభ పెట్టిన లొంగలేదని, పార్టీకి, ప్రభుత్వానికి ఏనాడూ మచ్చ తెచ్చే ప్రయత్నం చేయలేదని అన్నారు. ఇక కేసులకి, అరెస్ట్ లకి ఈ ఈటెల … Read more

TRSకి ఈటెల రాజీనామా… ? మరికాసేపట్లో ప్రెస్ మీట్..!

etela rajender, Telangana, KCR, TRS

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్(TRS) పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు, మరికాసేపట్లో ఆయన మీడియా ముందుకు రానున్నారు. తన భవిష్యత్తు కార్యాచరణ పైన స్పష్టం చేయనున్నారు. మెదక్ జిల్లాలో 66 ఎకరాల అసైన్డ్ భూములను ఈటెల కబ్జా చేసినట్లుగా తేలడంతో ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగిస్తూ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపధ్యంలో ఈటెల పార్టీ మారనున్నారన్న ప్రచారం సాగుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన టీఆర్ఎస్ పార్టీకి … Read more

KTR : మంత్రి కేటీఆర్ కు కరోనా.. ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మంత్రి

ktr-corona

KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కరోనా సోకింది. కొవిడ్-19 పరీక్షల్లో తనకు కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యిందని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. స్వల్ప లక్షణాలే ఉండడంతో ఆయన (KTR) ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈమధ్య కాలంలో తనను కలిసినవారంతా టెస్టులు చేయించుకోవాలని కోరారు. కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. కొద్ది రోజుల కిందే సీఎం కేసీఆర్ కూ కరోనా సోకింది. ఎర్రవల్లిలోని తన నివాసంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈమధ్యనే ఆయన సాధారణ … Read more

CM KCR కీలక నిర్ణయం.. అక్కడినుండి నో పోటీ..!

లింగోజిగూడ డివిజన్ కు జరగనున్న ఉప ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ విజ్ఞప్తి మేరకు పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయం. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుండి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెందారు. ఈ డివిజన్ కు ఏప్రిల్ 30 నాడు జరగనున్న ఉప ఎన్నికల్లో రమేష్ గౌడ్ కుమారుడు పోటీ చేస్తున్నందున ఆయన ఏకగ్రీవంగా … Read more