Politics

Lockdown Lifted : తెలంగాణలో ఇక నో లాక్ డౌన్.. క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం

Lockdown Lifted : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నాళ్లుగా లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు లాక్ డౌన్ (Lockdown Lifted)ను పూర్తిగా ఎత్తివేసింది. ఈమేరకు క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది.

KCR
         KCR

– తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత
– రేపటి (20-06-2021) నుంచే అమల్లోకి సంపూర్ణ లాక్ డౌన్ ఎత్తివేత

– రాష్ట్రంలో లాక్ డౌన్ ని సంపూర్ణంగా ఎత్తివేయాలని నిర్ణయించిన మంత్రివర్గం
– రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గినందువల్ల లాక్ డౌన్ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్న క్యాబినెట్
– రాష్ట్రంలో కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందన్న క్యాబినెట్
– రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గడంతో క్యాబినెట్ నిర్ణయం
– వైద్య శాఖ అందించిన నివేదిక ఆధారంగా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
– లాక్ డౌన్ లో విధించిన అన్ని నిబంధనలు, ఆంక్షలను ఎత్తివేయాలని క్యాబినెట్ నిర్ణయం
– లాక్ డౌన్ ఎత్తివేతపై ఇప్పటికే కేంద్రం గైడ్ లైన్స్ జారీ
– యథావిధిగా నడవనున్న బస్సు సర్వీసులు, మెట్రో సర్వీసులు
– యథావిధిగా నడవనున్న ప్రభుత్వ కార్యాలయాలు
– ఇక పూర్తిస్థాయిలో తెరుచుకోనున్న వ్యాపార సముదాయాలు
– ఇకపై వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మునుపటిలా పూర్తిస్థాయిలో

ఇవి కూడా చదవండి : 

Also Read : Satya Nadella : ఆ ఐదు అంశాలే.. మైక్రో సాఫ్ట్ ఛైర్మన్ సత్యనాదెళ్ల జీవితాన్ని మార్చేశాయి

Also Read : Corona Virus : కరోనా అంటే భయపడేవారు ముందు ఇది చదవండి.. ధైర్యం వస్తుంది

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage