2024-06-13 19:28:47
Life Style – Sirimalli.com

Warm Water: గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

Warm Water

Warm Water : గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు నీరు మన శరీరానికి చాలా ముఖ్యమైనది. శరీరంలోని వివిధ విధులను నిర్వహించడానికి నీరు అవసరం. గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని (Warm Water) నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది కడుపులోని మలినాలను బయటకు పంపుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది: గోరువెచ్చని (Warm Water) నీరు తాగడం వల్ల … Read more

Mrigasira Karthi 2022 : మృగశిర కార్తె అంటే ఏమిటి? ఆ రోజున చేపలను తినకపోతే ఏమవుతుంది?

Mrigasira Karthi sirimalli.com

Mrigasira Karthi 2022 : మృగశిర కార్తె అంటే ఏమిటి? ఆ రోజున చేపలను తినకపోతే ఏమవుతుంది?   మృగశిర కార్తె  Mrigasira Karthi 2022 : మృగ‌శిర‌ కార్తె వ‌చ్చిందంటే స‌క‌ల‌జ‌నుల‌కు వూర‌ట క‌లుగుతుంది. అప్ప‌టివ‌ర‌కు గ్రీష్మ‌తాపంతో అల్లాడుతున్న స‌ర్వ‌కోటి జీవాలు తొల‌క‌రిజ‌ల్లుల‌తో స్వాంత‌న చెందుతారు. రోహిణికార్తెలో రోళ్లు ప‌గిలే ఎండ‌లు కాస్తాయి. అనంత‌రం మృగశిర కార్తె వ‌స్తుంది. రుతుప‌వ‌నాల రాక‌ను మృగ‌శిర‌కార్తె ఆహ్వానిస్తుంది. చంద్రుడు ఏ న‌క్ష‌త్రంలో ప్ర‌వేశిస్తే ఆ రాశి ప్రారంభ‌మ‌వుతుంది. జింక త‌ల … Read more

Womens Day : ఆమె ఆశలకు అతడి సంకెళ్లెందుకు?

women's day sirimalli.com

Womens Day : అమ్మాయి నుంచి పరిపూర్ణమైన మహిళగా మారే క్రమంలో ఎన్నో సవాళ్ళు.. మరెన్నో  ఒడిదొడుకులు. తల్లిదండ్రులు, తోబుట్టువులు సమక్షంలో పెరిగిన అమ్మాయిలకి జీవితం పూలపాన్పులానే ఉంటుంది. కానీ పసికందుని కూడా వదలని  క్రూరమృగాలు ఉన్న సమాజంలో ఆదరణ లేని అమ్మాయిల పరిస్థితి ఏంటి? ఆడదయితే చాలు Good Morning, Good Night.. తిన్నావా అంటూ messages చేస్తూనే ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎప్పుడయినా అడిగి ఉంటారా?  గర్భధారణ, పీరియడ్స్  టైమ్ లో శారీరక, … Read more

Gold Rate Today : పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధరలు

gold-rates-thumbnail sirimalli.com

Gold Rate Today : బంగారం అంటేనే సింగారం. ద్రవ్యోల్బణంతో సంబంధం లేకుండా పెట్టుబడి కోసం ఎక్కువమంది దీనిని కొంటారు. అందుకే రోజువారీ రేట్లను చెక్ చేస్తుంటారు. సిరిమల్లి.కాం కూడా ఎప్పటికప్పుడు ఈ ధరలను మీకు అందిస్తుంది. ఈరోజు (19-08-2021) బంగారం ధరలు (Gold Rate Today) కాస్త పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 100 రూపాయిలు పెరిగి 44,300 రూపాయిలకు చేరుకుంది. అదే 24 క్యారెట్ల గోల్డ్ రేటు చూస్తే.. 10 … Read more

h2o : పడమటి లతా రాగం.. కష్టాల్లో ఉన్నవారికి H2Oతో స్నేహ హస్తం

srilatha-korada h2o

h2o : గెలవాలంటే లక్ష్యం కావాలి జీవించాలంటే స్ఫూర్తి కావాలి ప్రేమించాలంటే నమ్మకం కావాలి బతకాలంటే లౌక్యం తెలియాలి ఇవన్నీ కావాలన్నా.. సాధించాలన్నా కసి ఉండాలి. పట్టుదల చూపించాలి. నిరంతర ప్రయత్నం జరగాలి. అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. స్ఫూర్తి కలుగుతుంది. నమ్మకం కుదురుతుంది. లౌక్యం తెలుస్తుంది. ఆ విషయం శ్రీలత కోరాడకు బాగా తెలుసు. ఎందుకంటే పుస్తకాల్లో పాఠాలే ఉంటాయి. కానీ జీవితంలో అనుభవాలు ఉంటాయి. అవి ఎంత విలువైనవో చెప్పడానికి ఆమె జీవితమే ఉదాహరణ. అందుకే … Read more

Hiccups Solution : వెక్కిళ్లను అడ్డుకునే కొత్త రకం స్ట్రా.. దీని రేటు ఎంతంటే..

Hiccups Solution

Hiccups Solution : మీకు ఉన్నట్టుండి సడన్ గా ఎక్కిళ్లు వస్తాయి. వెంటనే మీరు ఏం చేస్తారు? అయితే ఓ గ్లాసు నీళ్లు తాగుతారు. లేదంటే.. బామ్మ చెప్పే నిమ్మకాయ, అల్లం ముక్కలాంటివి నములుతారు. ఇవీ కాదనుకుంటే మరికొన్ని చిట్కాలను పాటిస్తారు. అంతవరకే అందరికీ తెలుసు. కొంతమందికి ఇవేం చేసినా ఎక్కిళ్లు (Hiccups Solution) తగ్గక చాలా ఇబ్బంది పెడతాయి. కాని వాటిని ఆపే టెక్నాలజీని తయారుచేశారు శాస్త్రవేత్తలు. ఎక్కిళ్లు తగ్గక ఊపిరి తీసుకోవడానికి కూడా కొంతమంది … Read more