Hiccups Solution : మీకు ఉన్నట్టుండి సడన్ గా ఎక్కిళ్లు వస్తాయి. వెంటనే మీరు ఏం చేస్తారు? అయితే ఓ గ్లాసు నీళ్లు తాగుతారు. లేదంటే.. బామ్మ చెప్పే నిమ్మకాయ, అల్లం ముక్కలాంటివి నములుతారు. ఇవీ కాదనుకుంటే మరికొన్ని చిట్కాలను పాటిస్తారు.…