h2o : గెలవాలంటే లక్ష్యం కావాలి జీవించాలంటే స్ఫూర్తి కావాలి ప్రేమించాలంటే నమ్మకం కావాలి బతకాలంటే లౌక్యం తెలియాలి ఇవన్నీ కావాలన్నా.. సాధించాలన్నా కసి ఉండాలి. పట్టుదల చూపించాలి. నిరంతర ప్రయత్నం జరగాలి. అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. స్ఫూర్తి కలుగుతుంది. నమ్మకం…