Life Style

Gold Rate Today : పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధరలు

Gold Rate Today : బంగారం అంటేనే సింగారం. ద్రవ్యోల్బణంతో సంబంధం లేకుండా పెట్టుబడి కోసం ఎక్కువమంది దీనిని కొంటారు. అందుకే రోజువారీ రేట్లను చెక్ చేస్తుంటారు. సిరిమల్లి.కాం కూడా ఎప్పటికప్పుడు ఈ ధరలను మీకు అందిస్తుంది. ఈరోజు (19-08-2021) బంగారం ధరలు (Gold Rate Today) కాస్త పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 100 రూపాయిలు పెరిగి 44,300 రూపాయిలకు చేరుకుంది. అదే 24 క్యారెట్ల గోల్డ్ రేటు చూస్తే.. 10 గ్రాములకు 110 రూపాయిల చొప్పున పెరిగి 48,330 రూపాయిలకు చేరుకుంది.

Gathering gold heritage

హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 100 రూపాయిలు పెరిగి 44,300 రూపాయిలుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే.. 10 గ్రాములకు 110 రూపాయిలు పెరిగి 48,330 రూపాయిలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 100 రూపాయిలు పెరిగి 44,300 రూపాయిలకు చేరుకుంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే.. 10 క్యారెట్లకు 110 రూపాయిలు పెరిగి 48,330 రూపాయిలకు చేరుకుంది. అటు వైజాగ్ లో కూడా బంగారం ధరలు విజయవాడలో ఉన్నట్టే ఉన్నాయి. రెండుచోట్ల గోల్డ్ రేటులో మార్పులేదు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానమైన మూడు నగరాల్లో ధరలు ఒకేలా ఉన్నాయి.

Gold Prices Hit Fresh One-Year High at Rs 31,350 Per 10 Gram | India.com

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 44,640 రూపాయిలు ఉంటే.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు 48,700 రూపాయిలు ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 46,500 రూపాయిలు ఉంటే.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు 47,500 రూపాయిలు ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 46,450 రూపాయిలు ఉంటే.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు 50,660 రూపాయిలు ఉంది.

Rio Menufacturing & Marketing

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. కేజీకీ 100 రూపాయిలు తగ్గి 63,500 రూపాయిలుగా ఉంది. వివిధ నగరాల్లో కేజీ వెండి ధరలను చూస్తే.. చెన్నైలో 68,200 రూపాయిలు, ముంబైలో 63,500 రూపాయిలు, ఢిల్లీలో 63,500 రూపాయిలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధరలను చూస్తే.. హైదరాబాద్ లో 68,200 రూపాయిలు, విజయవాడలో 68,200 రూపాయిలు, వైజాగ్ లో 68,200 రూపాయిలుగా ఉంది. అంటే.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రధాన నగరాల్లో కేజీ వెండి ధరలు ఒకేలా ఉన్నాయి.

గమనిక : పైన చెప్పిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు (19-08-2021) ఉదయం 9 గంటల సమయంలో ఉన్నవని గమనించగలరు. స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉండొచ్చు. వాటి ధరలు ఎప్పటికప్పుడు పెరగొచ్చు, తగ్గొచ్చు. అందుకే మీరు బంగారం, వెండి కొనే సమయానికి మార్కెట్లో ఉన్న ధరలను గమనించి కొనుగోలు చేయగలరు.

ఇవి కూడా చదవండి :

Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (15-08-2021 నుంచి 021-08-2021 వరకు)

H2o : పడమటి లతా రాగం.. కష్టాల్లో ఉన్నవారికి H2Oతో స్నేహ హస్తం

మీరు ఊపిరి తీసుకునే విధానాన్ని బట్టి.. మీ ఆయుష్షును చెప్పే యోగ.. అదెలా అంటే..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి : Sirimalli Face book Page