Kajal Aggarwal: బేబీ బంప్‌తో కాజల్ అగర్వాల్.. ఫోటోషూట్స్‌లో క్యూట్‌గా..
Latest Photo Gallery

Kajal Aggarwal: బేబీ బంప్‌తో కాజల్ అగర్వాల్.. ఫోటోషూట్స్‌లో క్యూట్‌గా..

Kajal Aggarwal: టాలీవుడ్‌లో చందమామగా పేరు తెచ్చుకుంది కాజల్ అగర్వాల్.

సినీ పరిశ్రమలో దాదాపు 18 సంవత్సరాల పైనే ప్రస్థానం తనది.


ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఖాతాలో వేసుకున్న తర్వాత.. హీరోయిన్‌గా టాప్ ప్లేస్‌ను అందుకున్న తర్వాత కాజల్.. తన ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూను లవ్ మ్యారేజ్ చేసుకుంది.


2020 అక్టోబర్ 6న కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ పెళ్లి జరిగింది.


పెళ్లయిన కొన్నాళ్ల తర్వాత తాను సైన్ చేసిన సినిమాలు అన్నింటి నుండి తప్పుకుంది కాజల్ అగర్వాల్.


అధికారికంగా ప్రకటించక ముందే కాజల్ ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్.


కాజల్ ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని కొన్నాళ్ల తర్వాత బయటపెట్టిన భర్త గౌతమ్.

Kajal Aggarwal Instagram Post: https://www.instagram.com/p/Ca91E7oAfqF/


ప్రెగ్నెన్సీ సమయంలో తనపై వస్తున్న వార్తలకు ఘాటుగా సమాధానం ఇచ్చిన కాజల్.


ప్రస్తుతం బేబీ బంప్‌తో ఫోటోషూట్స్‌ను కామన్ చేయడానికి ప్రయత్నిస్తున్న కాజల్.


బేబీ బంప్‌తో ఫోటోషూట్స్‌లో క్యూట్‌గా కనిపిస్తున్న కాజల్ అగర్వాల్.

Also Read: https://www.sirimalli.com/mahesh-babu-and-rajamouli-film-is-on-cards-and-allu-arjun-came-in-between/