Kajal Aggarwal: టాలీవుడ్‌లో చందమామగా పేరు తెచ్చుకుంది కాజల్ అగర్వాల్. సినీ పరిశ్రమలో దాదాపు 18 సంవత్సరాల పైనే ప్రస్థానం తనది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఖాతాలో వేసుకున్న తర్వాత.. హీరోయిన్‌గా టాప్ ప్లేస్‌ను అందుకున్న తర్వాత కాజల్.. తన…