2024-07-18 02:23:52
Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (18-03-2022) – Sirimalli.com

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (18-03-2022)

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (18-03-2022)

 

Panchangam Today : 18 మార్చి 2022 – శుక్రవారం
‘హోళీ, పౌర్ణమి, ఉత్తరాభాద్ర కార్తె
శ్రీప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – ఉ. 6:25
‘సూర్యాస్తమయం – సా. 6:23

తిథి – పౌర్ణమి మ. 12:44 వరకు
సంస్కృత – వారం భృగు వాసరః
నక్షత్రం – ఉత్తర ఫల్గుని(ఉత్తర) రా. 12:11+ వరకు
యోగం – గండ రా. 11:08 వరకు
కరణం – బవ మ. 12:44 వరకు భాలవ రా. 12:13+ వరకు

వర్జ్యం – ఉ. 8:28 నుండి ఉ. 10:01 వరకు
దుర్ముహూర్తం – ఉ.8:49 నుండి ఉ. 9:36 వరకు
మ. 12:48 నుండి మ. 1:35 వరకు
రాహుకాలం – ఉ. 10:54 నుండి మ. 12:24 వరకు
యమగండం – మ. 3:23 నుండి సా. 4:53 వరకు
గుళికాకాలం – ఉ. 7:55 నుండి ఉ. 9:25 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:49 నుండి తె. 5:37 వరకు
అమృత ఘడియలు – సా. 5:10 నుండి సా. 6:45 వరకు
అభిజిత్ ముహూర్తం – మ. 12:00 నుండి మ. 12:48 వరకు
————————-

18 మార్చి 2022 – చౌ గడియలు

చౌగడియ (పగలు)

చాల – 06:25-07:56 – శుభం
లాభ – 07:56 – 09:26 – శుభం
అమృత – 09:26 – 10:56 – శుభం
కాళ – 10:56-12:26 – అశుభం
శుభ – 12:26-13:57 – శుభం
రోగ – 13:57 – 15:27 – అశుభం
ఉద్వేగ – 15:27 – 16:57 – అశుభం
చాల – 16:57 – 18:27 – శుభం

చౌగడియ (రాత్రి)

రోగ – ’18:27-19:57 – అశుభం
కాళ – 19:57 – 21:27 – అశుభం
లాభ – 21:27 – 22:56 – శుభం
ఉద్వేగ – 22:56 – 24:26* – అశుభం
శుభ – 24:26* – 25:56* – శుభం
అమృత – 25:56* – 27:25* – శుభం
చాల – ’27:25* – 28:55* – శుభం
రోగ – 28:55* – 30:24* – అశుభం

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి అవసరానికి ధన సహాయం 13-03-2022 నుండి 19-03-2022

 

Today Horoscope : ఆ రాశివారికి ప్రయాణాలలో నూతన పరిచయాలు ( 18-03-2022 )

 

For More Updates Follow us on – Sirimalli Page