2024-07-27 04:57:16
Today Horoscope: ఆ రాశి వారు నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు! (31-1-2023) – Sirimalli.com

Today Horoscope: ఆ రాశి వారు నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు! (31-1-2023)

Today Horoscope: ఆ రాశి వారు నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు! (31-1-2023)

 

SREE KRUPA (31-1-2023) రాశి ఫలితాలు

మేషం – 31-1-2023

Today Horoscope: వ్యాపారాలలో ఒడిదుడుకులు.వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. ఉద్యోగులకు మార్పులు.శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు.

వృషభం – 31-1-2023

ఆకస్మిక ధనలాభం. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సేవలకు గుర్తింపు.ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. కొత్త పనులకు శ్రీకారం.

మిధునం – 31-1-2023

కొత్త రుణాలు చేస్తారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమ తప్పదు. ఉద్యోగులకు చికాకులు.బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్యభంగం.

కర్కాటకం – 31-1-2023

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విందువినోదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు సకాలంలో పూర్తి.

సింహం – 31-1-2023

వ్యాపారాలు విస్తరిస్తారు.పనులు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థిక ప్రగతి. రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి.వస్తు, వస్త్రలాభాలు. దైవదర్శనాలు. నిరుద్యోగులకు శుభవార్తలు.

కన్య – 31-1-2023

ఆస్తి తగాదాలు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు బదిలీలు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. అనారోగ్యం.

తుల – 31-1-2023

పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణయత్నాలు. ఇంటాబయట చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు. అనారోగ్యం.

వృశ్చికం – 31-1-2023

వ్యాపార విస్తరణయత్నాలు .శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం.

ధనస్సు – 31-1-2023

ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. ఇంటాబయట ప్రోత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. విందువినోదాలు. శుభకార్యాలలో పాల్గొంటారు.

మకరం – 31-1-2023

వ్యాపారాలు మందగిస్తాయి. బంధువర్గంతో తగాదాలు. ఆలయ దర్శనాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.వృథా ఖర్చులు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.

కుంభం – 31-1-2023

వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.వ్యయప్రయాసలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఉద్యోగులకు చిక్కులు.శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు. అనారోగ్యం. దైవదర్శనాలు.

మీనం – 31-1-2023

వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి.వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు.ఇంటర్వ్యూలు అందుతాయి. ఆస్తిలాభం.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read: 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

 

Weekly Horoscope: ఈ రాశివారికి అవసరానికి ఆదాయం సమకూరుతుంది!

 

For More Updates Follow us on – Sirimalli Page