Today Horoscope: ఆ రాశి వారికి నూతన వాహన యోగం! (05-01-2024)
Today Horoscope: ఆ రాశి వారికి నూతన వాహన యోగం! (05-01-2024) SREE KRUPA *(05-01-2024) రాశి ఫలితాలు మేషం సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అధికారులతో చర్చలకు అనుకూల సమయం. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృషభం సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. … Read more