2024-07-27 06:08:34
Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (31-1-2023) – Sirimalli.com

Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (31-1-2023)

Panchangam Today: ఈరోజు అమృత ఘడియలు (31-1-2023)

Panchangam Today: 31 జనవరి 2023 – మంగళవారం

 

శ్రీ శుభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – ఉ. 6:52
సూర్యాస్తమయం – సా. 6:07

తిథి – దశమి ఉ. 11:56 వరకు
సంస్కృత వారం – భౌమ వాసరః
నక్షత్రం – రోహిణి రా. 12:39+ వరకు
యోగం – బ్రహ్మ ఉ. 10:50 వరకు
కరణం – గరజి ఉ. 11:56 వరకు
               వనిజ రా. 12:57+ వరకు

వర్జ్యం – ఉ. 6:53 నుండి ఉ. 8:40 వరకు
దుర్ముహూర్తం – ఉ. 9:07 నుండి ఉ. 9:52 వరకు; రా. 11:12 నుండి రా. 12:03 వరకు
రాహుకాలం – మ. 3:18 నుండి సా. 4:42 వరకు
యమగండం – ఉ. 9:40 నుండి ఉ. 11:05 వరకు
గుళికా కాలం – మ. 12:29 నుండి మ. 1:53 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 5:16 నుండి ఉ. 6:04 వరకు
అమృత ఘడియలు – రా. 9:08 నుండి రా. 10:53 వరకు
అభిజిత్ ముహూర్తం – మ. 12:07 నుండి మ. 12:52 వరకు

 

చౌగడియలు – 31 జనవరి 2023, మంగళవారం

చౌగడియ (పగలు)

రోగ            06:54 – 08:18        అశుభం

ఉద్వేగ       08:18 – 09:43        అశుభం

చాల          09:43 – 11:07        శుభం

లాభ          11:07 – 12:32        శుభం

అమృత      12:32 – 13:56        శుభం

కాళ           13:56 – 15:20        అశుభం

శుభ          15:20 – 16:45        శుభం

రోగ            16:45 – 18:09        అశుభం

 

చౌగడియ (రాత్రి)

కాళ          18:09 – 19:45        అశుభం

లాభ         19:45 – 21:20        శుభం

ఉద్వేగ      21:20 – 22:56        అశుభం

శుభ         22:56 – 24:31*      శుభం

అమృత     24:31* – 26:07*    శుభం

చాల         26:07* – 27:43*     శుభం

రోగ           27:43* – 29:18*     అశుభం

కాళ          29:18* – 30:54*     అశుభం

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read: 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

 

Weekly Horoscope: ఈ రాశివారికి అవసరానికి ఆదాయం సమకూరుతుంది!

 

For More Updates Follow us on – Sirimalli Page