2024-07-27 15:39:05
Today Horoscope : ఆ రాశి వారికి ఆర్ధిక లాభం! (29-07-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి ఆర్ధిక లాభం! (29-07-2022)

Today Horoscope : ఆ రాశి వారికి ఆర్ధిక లాభం! (29-07-2022)

SREE KRUPA (29-07-2022) రాశి ఫలితాలు

 

మేషం – 29-07-2022

వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు. విద్యార్థులు మరింత కష్టపడాలి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ధన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆప్తులతో మాట పట్టింపులుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు వృధాగా మిగులుతాయి.

వృషభం – 29-07-2022

వృత్తి వ్యాపారాలలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. సోదర వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల మన్ననలు పొందుతారు.

మిధునం – 29-07-2022

ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. పాత ఋణ ఒత్తిడి నుండి బయట పడటానికి నూతన ఋణాలు చెయ్యాల్సి వస్తుంది. చిన్న నాటి మిత్రులతో మాటపట్టింపులుంటాయి. ఇంటా బయట చికాకులు అధికమౌతాయి. వృత్తి వ్యాపారాలలో ఫలితాలు నిరాశ కలిగిస్తాయి.

కర్కాటకం – 29-07-2022

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అప్పగించిన విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా ముందుకు సాగుతారు.

సింహం – 29-07-2022

వ్యాపారాలలో నూతన సమస్యలు జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయం కన్నా ఖర్చు అధికమౌతుంది. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

కన్య – 29-07-2022

గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు పొందుతారు. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్ధిక లాభం కలుగుతుంది. అన్ని విషయాలలో బంధు మిత్రుల సహాయం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది.

తుల – 29-07-2022

వృత్తి ఉద్యోగమున అధికారులతో సమస్యలు పరిష్కరించుకుంటారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలను చెయ్యడం మంచిది. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం – 29-07-2022

కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

ధనస్సు – 29-07-2022

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమౌతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలు సమస్యాత్మకంగా ఉంటాయి. ఖర్చులను అదుపు చెయ్యడం కష్టంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

మకరం – 29-07-2022

జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ప్రభుత్వ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి.

కుంభం – 29-07-2022

వ్యాపారములలో శత్రు సమస్యలు నుండి బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆదాయం విషయంలో లోటుపాట్లు అధిగమిస్తారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.

మీనం – 29-07-2022

నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తవహించాలి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. అన్ని వ్యవహారాలలో అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారు ఈ వారమంతా ఫుల్ హ్యాపీ! (24-07-2022 నుంచి 30-07-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page