2024-07-27 05:34:54
Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (30-07-2022) – Sirimalli.com

Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (30-07-2022)

Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (30-07-2022)

 

Panchangam Today : 30 – జూలై 2022 – శనివారం
శ్రీ శుభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – తె. 5:58
సూర్యాస్తమయం – సా. 6:46

తిథి – విదియ రా. 2:59+ వరకు
సంస్కృత వారం – స్థిరవాసరః
నక్షత్రం – ఆశ్లేష మ. 12:07 వరకు
యోగం – వ్యతిపాత సా. 6:52 వరకు
కరణం – భాలవ మ. 2:11 వరకు కౌలవ రా. 2:59+ వరకు

వర్జ్యం – రా. 1:16 నుండి తె. 3:01 వరకు
దుర్ముహూర్తం – ఉ. 7:41 నుండి ఉ. 8:32 వరకు
రాహుకాలం – ఉ. 9:10 నుండి ఉ. 10:46 వరకు
యమగండం – మ. 1:58 నుండి మ. 3:34 వరకు
గుళికాకాలం – తె. 5:58 నుండి ఉ. 7:34 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:22 నుండి తె. 5:10 వరకు
అమృత ఘడియలు – ఉ. 10:27 నుండి మ. 12:13 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు
——————–

30 జులై 2022 0 చౌ గడియలు

 

చౌగడియ (పగలు)

 

కాళ – 05:55 – 07:33 – అశుభం
శుభ – 07:33 – 09:10 శుభం
రోగ – 09:10 -10:47- అశుభం
ఉద్వేగ – 10:47 – 12:24 – అశుభం
చాల – 12:24 – 14:02 – శుభం
లాభ – 14:02-15:39 – శుభం
అమృత – 15:39 – 17:16 – శుభం
కాళ 17:16-18:54 – అశుభం

చౌగడియ (రాత్రి)

 

లాభ – 18:54 – 20:16 – శుభం
ఉద్వేగ – 20:16-21:39 – అశుభం
శుభ – 21:39-23:02 – శుభం
అమృత – 23:02 – 24:25* – శుభం
చాల – 24:25* – 25:47* – శుభం
రోగ – 25:47* – 27:10* – అశుభం
కాళ – 27:10* – 28:33* – అశుభం
లాభ – 28:33* – 29:56* – శుభం
————————–

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారు ఈ వారమంతా ఫుల్ హ్యాపీ! (24-07-2022 నుంచి 30-07-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page