Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (29-07-2022)

Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (29-07-2022)

 

Panchangam Today : 29 జూలై 2022 – శుక్రవారం
శ్రావణ మాసం ప్రారంభం
శ్రీ శుభకృతు నామ సంవత్సరం
‘దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – తె. 5:58
సూర్యాస్తమయం – సా. 6:46

తిథి – పాడ్య మి రా. 1:20+ వరకు
సంస్కృత వారం – భృగు వాసరః
నక్షత్రం – పుష్యమి ఉ. 9:42 వరకు
యోగం – సిద్ధి సా. 6:27 వరకు
కరణం – స్తుఘ్నమ మ. 12:23 వరకు బవ రా. 1:20+ వరకు

వర్జ్యం – రా. 11:53 నుండి రా. 1:38 వరకు
దుర్ముహూర్తం – ఉ. 8:32 నుండి ఉ. 9:23 వరకు
మ. 12:48 నుండి మ. 1:39 వరకు
రాహుకాలం – ఉ. 10:46 నుండి మ. 12:22 వరకు
యమగండం – మ. 3:34 నుండి సా. 5:10 వరకు

గుళికాకాలం – ఉ. 7:34 నుండి ఉ. 9:10 వరకు
బ్రహ్మ ముహూర్తం – తె. 4:22 నుండి తె. 5:10 వరకు
అమృత ఘడియలు – లేదు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు
——————–

29 జులై 2022 – చౌ గడియలు

 

చౌగడియ (పగలు)

 

చాల – 05:55 – 07:32 – శుభం
లాభ – 07:32 – 09:10 – శుభం
అమృత – 09:10 – 10:47 – శుభం
కాళ – 10:47-12:25 – అశుభం
శుభ – 12:25 – 14:02 – శుభం
రోగ – 14:02-15:39 – అశుభం
ఉద్వేగ – 15:39 – 17:17 – అశుభం
చాల – 17:17-18:54 – శుభం

చౌగడియ (రాత్రి)

 

రోగ – 18:54 – 20:17 – అశుభం
కాళ – 20:17 – 21:39 – అశుభం
లాభ – 21:39-23:02 – శుభం
ఉద్వేగ – 23:02 – 24:25* – అశుభం
శుభ – 24:25* – 25:47* – శుభం
అమృత – 25:47* – 27:10* – శుభం
చాల – 27:10* – 28:33* – శుభం
రోగ – 28:33* – 29:55* – అశుభం
———————

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారు ఈ వారమంతా ఫుల్ హ్యాపీ! (24-07-2022 నుంచి 30-07-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page