Today Horoscope : ఆ రాశి వారికి చేపట్టిన పనులలో విజయం! (22-07-2022)

Today Horoscope : ఆ రాశి వారికి చేపట్టిన పనులలో విజయం! (22-07-2022)

SREE KRUPA(22-07-2022) రాశి ఫలితాలు

మేషం – 22-07-2022

Today Horoscope : గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట పొందుతారు. ఆప్తుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. పాత మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు.

వృషభం – 22-07-2022

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టాలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వలన వృధా ఖర్చులు పెరుగుతాయి.

మిధునం – 22-07-2022

రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. నూతన వాహనం యోగం ఉన్నది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ విషయాలలో మాట పట్టింపులు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలు అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు.

కర్కాటకం – 22-07-2022

నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికపరమైన ఒడిదుడుకుల నుండి బయటపడతారు. చేపట్టిన వ్యవహారాలలో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో విందువినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహం – 22-07-2022

నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కన్య – 22-07-2022

ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. ఇంటా బయట రుణ పరమైన ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. సోదర సంబంధిత విషయమై మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల – 22-07-2022

కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం – 22-07-2022

వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. అవసరానికి బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది.

ధనస్సు – 22-07-2022

వాహన ప్రయాణ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా మాట పడవలసి వస్తుంది. మిత్రులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించదు.

మకరం – 22-07-2022

వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయమై అధికారులు చర్చలకు వెళ్లకపోవడం మంచిది. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.

కుంభం – 22-07-2022

ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

మీనం – 22-07-2022

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. కుటుంబ సభ్యుల మాటలు మానసికంగా భాధ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమకు అల్ప ఫలితం పొందుతారు. నిరుద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page