Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (22-07-2022)

Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (22-07-2022)

Panchangam Today : 22 జూలై 2022 – శుక్రవారం
శ్రీ శుభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం – గ్రీష్మ ఋతువు
ఆషాడ మాసం – కృష్ణపక్షం
సూర్యోదయం – తె. 5:56
సూర్యాస్తమయం – సా. 6:49

తిథి – నవమి ఉ. 9:34 వరకు
సంస్కృత వారం – భృగు వాసరః
నక్షత్రం – భరణి సా. 4:26 వరకు
యోగం – శూల మ. 12:29 వరకు
కరణం – గరజి ఉ.9:34 వరకు వనిజ రా. 10:29 వరకు

వర్జ్యం – తె. 5:44 నుండి ఉ. 7:30 వరకు
దుర్ముహూర్తం – ఉ. 8:30 నుండి ఉ. 9:22 వరకు
మ. 12:48 నుండి మ. 1:39 వరకు
రాహుకాలం – ఉ. 10:45 నుండి మ. 12:22 వరకు
యమగండం – మ. 3:35 నుండి సా. 5:12 వరకు
గుళికాకాలం – ఉ. 7:32 నుండి ఉ. 9:09 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:20 నుండి తె. 5:08 వరకు
అమృత ఘడియలు – ఉ. 11:11 నుండి మ. 12:56 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు
—————–

22 జులై 2022 – చౌ గడియలు

 

చౌగడియ (పగలు)

 

చాల – 05:53 – 07:31 – శుభం
లాభ – 07:31 – 09:09 – శుభం
అమృత – 09:09 – 10:47 – శుభం
కాళ – 10:47 – 12:25 – అశుభం
శుభ – 12:25 – 14:03 – శుభం
రోగ – 14:03-15:41 – అశుభం
ఉద్వేగ – 15:41 – 17:19 – అశుభం
చాల – 17:19 – 18:56 – శుభం

చౌగడియ (రాత్రి)

 

రోగ – 18:56 – 20:19 – అశుభం
కాళ – 20:19-21:41 – అశుభం
లాభ – 21:41 – 23:03 – శుభం
ఉద్వేగ – 23:03 – 24:25* – అశుభం
శుభ – 24:25* – 25:47* – శుభం
అమృత – 25:47* – 27:09* – శుభం
చాల – 27:09* – 28:31* – శుభం
రోగ – 28:31* – 29:53* – అశుభం
———————

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page