Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (21-07-2022)

Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (21-07-2022)

 

Panchangam Today : 21 జూలై 2022 – గురువారం
శ్రీ శుభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం – గ్రీష్మ ఋతువు
ఆషాడ మాసం – కృష్ణపక్షం
సూర్యోదయం – తె. 5:55
సూర్యాస్తమయం – సా. 6:49

తిథి – అష్టమి ఉ. 8:14 వరకు
సంస్కృత వారం – బృహస్పతి వాసరః
నక్షత్రం – అశ్విని మ. 2:20 వరకు
యోగం – ధృతి మ. 12:19 వరకు
కరణం – కౌలవ ఉ.8:14 వరకు తైతుల రా. 8:51 వరకు

వర్జ్యం – రా. 12:44 నుండి రా. 2:29 వరకు
దుర్ముహూర్తం – ఉ. 10:13 నుండి ఉ. 11:05 వరకు
మ. 3:22 నుండి సా. 4:14 వరకు
రాహుకాలం – మ. 1:59 నుండి మ. 3:35 వరకు
యమగండం – తె. 5:55 నుండి ఉ. 7:32 వరకు
గుళికాకాలం – ఉ.9:09 నుండి ఉ. 10:45 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:19 నుండి తె. 5:07 వరకు
అమృత ఘడియలు – ఉ. 6:39 నుండి ఉ. 8:21 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు
————————————–

21 జులై 2022 – చౌ గడియలు

 

చౌగడియ (పగలు)

 

శుభ – 05:52 – 07:30 – శుభం
రోగ – 07:30 – 09:08 – అశుభం
ఉద్వేగ – 09:08 – 10:46 – అశుభం
చాల – 10:46 – 12:24 – శుభం
లాభ – 12:24-14:03 – శుభం
అమృత – 14:03 – 15:41 – శుభం
కాళ – 15:41 – 17:19 – అశుభం
శుభ – 17:19 – 18:57 – శుభం

చౌగడియ (రాత్రి)

 

అమృత – 18:57 – 20:19 – శుభం
చాల – 20:19-21:41 – శుభం
రోగ – 21:41 – 23:03 – అశుభం
కాళ – 23:03 – 24:25* – అశుభం
లాభ – 24:25* – 25:47* – శుభం
ఉద్వేగ – 25:47* – 27:09* – అశుభం
శుభ – 27:09* – 28:31* – శుభం
అమృత – 28:31* – 29:53* – శుభం
—————————

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page