2024-07-27 10:05:01
#adavallu meeku johaarlu – Sirimalli.com

Krithi Shetty: మరో యంగ్ హీరోతో కృతి శెట్టి రొమాన్స్..

Krithi Shetty

Krithi Shetty: ఇంతకు ముందు నటీనటులు ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా.. వారికి గుర్తింపు వస్తుందో రాదో అన్న గ్యారెంటీ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు.. డెబ్యూ మూవీ హిట్ అయితే చాలు.. స్టార్ స్టేటస్.. స్టార్లతో ఛాన్స్ ఈజీగా వచ్చేస్తోంది. తాజాగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఎంతోమంది హీరోయిన్లు ఇప్పటికే ఆ స్టార్ స్టేటస్‌ను అనుభవించేస్తున్నారు. అందులో ఒకరు కృతి శెట్టి (Krithi Shetty). మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో పాటు డెబ్యూ చేసింది … Read more