Krithi Shetty: ఇంతకు ముందు నటీనటులు ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా.. వారికి గుర్తింపు వస్తుందో రాదో అన్న గ్యారెంటీ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు.. డెబ్యూ మూవీ హిట్ అయితే చాలు.. స్టార్ స్టేటస్.. స్టార్లతో ఛాన్స్…