Sonu Sood : అభిమాని కోసం 8 గంటల్లో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ను పంపించిన సోను సూద్.. ఆ అభిమాని ఎవరంటే..

మరోసారి దాతృత్వం చాటుకున్న సోనూసూద్ (sonu sood)

మెసెజ్ చేసిన ఎనిమిది గంటల్లోనే
ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ కరోనా రోగి కి పంపిన సోనూసూద్…

చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం చిన్నపర్తికుంట గ్రామంలో ఘటన

కరోనా బారిన పడిన ధనుంజయులు అనే వ్యక్తికి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ కావాలంటూ సోనూసూద్ కు వాట్సాప్ సందేశం పంపిన కుప్పం యువ కళాకారుడు పురుషోత్తం.

ఉదయం మెసేజ్ పంపగా, సాయంత్రానికి కల్లా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ పంపిన సోనూసూద్…

గతంలో సోనూసూద్ చిత్రాలు గీసి, ఆయన నుంచి ప్రశంసలు అందుకున్న పురుషోత్తం

ఇవి కూడా చదవండి :

Also Read : Sonu Sood : 25 ఏళ్ల అమ్మాయి కరోనా చికిత్సకు.. ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసిన సోనూసూద్

Also Read : Heroine Surbhi : శశి సినిమా హీరోయిన్ సురభి తన అందాలతో అందరినీ అలరిస్తుంది…..

Also ReadCorona  vitamin : వార్నీ.. ఆ ఒక్క విటమిన్ విషయంలో జాగ్రత్తగా ఉంటే.. కరోనాను ఢీ కొట్టచ్చా?

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage