మరోసారి దాతృత్వం చాటుకున్న సోనూసూద్ (sonu sood) మెసెజ్ చేసిన ఎనిమిది గంటల్లోనే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ కరోనా రోగి కి పంపిన సోనూసూద్… చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం చిన్నపర్తికుంట గ్రామంలో ఘటన కరోనా బారిన పడిన ధనుంజయులు అనే వ్యక్తికి…