Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (16-6-2023)

Panchangam Today: ఈరోజు సుముహూర్త సమయాలు (16-6-2023)

 

Panchangam Today: 16 జూన్ 2023 – శుక్రవారం  

                 

శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – కృష్ణపక్షం
సూర్యోదయం – తె. 5:45
సూర్యాస్తమయం – సా. 6:47

తిథి – త్రయోదశి ఉ. 8:41 వరకు
సంస్కృత వారం – భృగు వాసరః
నక్షత్రం – కృత్తిక మ.3:08 వరకు
యోగం – ధృతి రా. 1:20+ వరకు
కరణం – వనిజ ఉ. 8:41 వరకు
                  విష్టి రా. 8:55 వరకు

వర్జ్యం – ఉ. 7:59 నుండి ఉ. 9:40 వరకు
దుర్ముహూర్తం – ఉ. 8:22 నుండి ఉ. 9:14 వరకు; మ. 12:42 నుండి మ. 1:34 వరకు
రాహుకాలం – ఉ. 10:39నుండి మ. 12:16 వరకు
యమగండం – మ. 3:32 నుండి సా. 5:10 వరకు
గుళికా కాలం – ఉ. 7:23 నుండి ఉ. 9:01 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:09 నుండి తె. 4:57 వరకు
అమృత ఘడియలు – మ. 12:37 నుండి మ. 2:17 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:50 నుండి మ. 12:42 వరకు

 

చౌగడియలు – 16 జూన్ 2023, శుక్రవారం

చౌగడియ (పగలు)

చాల          05:42 – 07:21         శుభం

లాభ          07:21 – 09:00         శుభం

అమృత      09:00 – 10:40        శుభం

కాళ           10:40 – 12:19        అశుభం

శుభ          12:19 – 13:58        శుభం

రోగ            13:58 – 15:37        అశుభం

ఉద్వేగ       15:37 – 17:17        అశుభం

చాల          17:17 – 18:56        శుభం

 

చౌగడియ (రాత్రి)

రోగ           18:56 – 20:17         అశుభం

కాళ          20:17 – 21:37         అశుభం

లాభ         21:37 – 22:58        శుభం

ఉద్వేగ      22:58 – 24:19*      అశుభం

శుభ         24:19* – 25:40*    శుభం

అమృత     25:40* – 27:00*    శుభం

చాల         27:00* – 28:21*    శుభం

రోగ           28:21* – 29:42*     అశుభం

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read: 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

 

Weekly Horoscope: ఈ రాశివారికి అవసరానికి ఆదాయం సమకూరుతుంది!

 

For More Updates Follow us on – Sirimalli Page