2024-07-27 09:14:03
Panchangam Today : ఈరోజు ఈ ముహూర్తంలో ఏ పనీ చేయకపోవడమే మంచిది… – Sirimalli.com

Panchangam Today : ఈరోజు ఈ ముహూర్తంలో ఏ పనీ చేయకపోవడమే మంచిది…

Panchangam Today : ఈరోజు ఈ ముహూర్తంలో ఏ పనీ చేయకపోవడమే మంచిది.. పంచాంగం (Panchangam Today) ప్రకారం..

14 సెప్టెంబర్ 2021 – మంగళవారం
శ్రీప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – ఉ. 6:07
సూర్యాస్తమయం – సా. 6:15

అష్టమి మ. 1:10 వరకు
సంస్కృత వారం – భౌమ వాసరః
నక్షత్రం – జ్యేష్ఠ ఉ. 6:58 వరకు
యోగం – ఆయుష్మాన్ తె. 3:22+ వరకు
కరణం – బవ మ. 1:10 వరకు
భాలవ రా. 12:13+ వరకు

వర్జ్యం – మ. 3:07 నుండి సా.4:39 వరకు
దుర్ముహూర్తం – ఉ.8:33 నుండి ఉ.9:21 వరకు
రా. 11:00 నుండి రా. 11:48 వరకు
రాహుకాలం – మ. 3:13 నుండి సా. 4:44 వరకు
యమగండం – ఉ.9:09 నుండి ఉ. 10:40 వరకు
గుళికాకాలం – మ. 12:11 నుండి మ. 1:42 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:31 నుండి తె. 5:19 వరకు
అమృత ఘడియలు – రా. 11:54 నుండి రా. 1:25 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:47 నుండి మ. 12:35 వరకు

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.comGIRISH KULKARNI (PUROHITULU)

 

For More Updates Follow us on – Sirimalli Page