2024-07-27 04:43:23
Role Of Women : స్త్రీ అంటే అవసరం కాదు బాబూ.. ధైర్యం.. ఆమె లేకపోతే మీరు లేరు!.. ఓసారి ఇది చదవండి – Sirimalli.com

Role Of Women : స్త్రీ అంటే అవసరం కాదు బాబూ.. ధైర్యం.. ఆమె లేకపోతే మీరు లేరు!.. ఓసారి ఇది చదవండి

Role Of Women : మీ ప్రతీ కదలికలో మహిళ ఉందని.. ఇంతకన్నా బాగా ఎవరూ చెప్పలేరు!

స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం

రామునికి — సీత
కృష్ణునికి — రాధ
ఈశునకు — ఈశ్వరి
మంత్రపఠనంలో — గాయత్రి
గ్రంధ పఠనంలో — గీత
దేవుని యెదుట
వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన
వీరికి తోడుగా శ్రద్ధ

* మన దినచర్యలో భాగంగా
ఉదయానికే—ఉష, అరుణ
సాయింత్రం — సంధ్య
చీకటైతే — జ్యోతి, దీప
రాత్రి మత్తులో — నిషా
పడుకున్నాక — స్వప్న

చూచేటప్పుడు— నయన
వినేటప్పుడు — శ్రావణి
మాట్లాడునప్పుడు—వాణి
ఓరిమిలో -వసుధ

వడ్డించేటప్పుడు-అన్నపూర్ణ
నడుస్తున్నప్పుడు— హంస
నవ్వుచున్నప్పుడు — హాసిని, ప్రసన్న
అద్దంలో చూస్తే— సుందరి
చేసేపనికి -స్పూర్తి
పని చేయడానికి — స్పందన
మంచి పనికి — పవిత్ర
ఇష్టంగాచేసే పనికి — ప్రీతి
నీరు త్రాగునపుడు — గంగ
ఐస్క్రీమ్ తినేటప్పుడు — హిమజ
సినిమా చూస్తున్నప్పుడు — చిత్ర
అబద్ధ మాడునపుడు — కల్పన
నిజం చెప్పేటపుడు —సత్యవతి, నిర్మల
ఆలోచనలప్పుడు — ఊహా, భావన

చదువుచున్నప్పుడు — సరస్వతి
వ్యాపారంలో — ప్రతిభ , ప్రగతి
సంతోషంలో— సంతోషి
కోపంలో — భైరవి
ఆటలాడునప్పుడు— ఆనంది
గెలుపు కోసం— జయ, విజయ
గెలిచిన తర్వాత — కీర్తి
సరిగమలు నేర్చునపుడు — సంగీత
పాటలు పాడునపుడు — శృతి, కోకిల
తాళం వేయునపుడు — లయ
నాట్యమాడునపుడు — మయూరి
సాహిత్య గోష్టిలో — కవిత
నగరాన్ని కాపాడుతూ — ప్రకృతి

జీవిత గమనంలో మనతో
విద్యాభ్యాసంలో — విద్య
సంపాదనప్పుడు — లక్ష్మి
చేసేవృత్తిలో — ప్రేరణ

పని చేసి వచ్చాక — శాంతి
చిన్నతనంలో — లాలన

మధ్యవయస్సులో -మాధురి
ముసలితనంలో- కరుణ, మమత
జీవితాంతం మనతో — “జీవిత”.

చొప్పకట్ల వెంకట సత్య సుబ్రహ్మణ్యం –  ( Whatsapp సేకరణ )

ఇవి కూడా చదవండి : 

Also Read : Anasuya Bharadwaj : బాధ ఎక్కువైతే వైన్ తాగుతా.. మా ఆయనతో చెప్పుకుంటా – అనసూయ

Also Read : Tollywood Heroine : ఇది ఓ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో.. ఆమె ఎవరో చెప్పగలరా?

Also Read  అందాలకు యువరాణి.. ఈ శివాని.. తమిళ స్మాల్ స్క్రీన్ లో బిగ్ బ్యూటీ

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage