2024-07-27 04:39:47
Today Horoscope : ఆ రాశి వారి పనితీరుకు ప్రశంసలు (18-10-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారి పనితీరుకు ప్రశంసలు (18-10-2022)

Today Horoscope : ఆ రాశి వారి పనితీరుకు ప్రశంసలు (18-10-2022)

 

SREE KRUPA

మేషం – 18-10-2022

ఆర్థికంగా గందరగోళ పరిస్థితులుంటాయి.వృత్తి ఉద్యోగ విషయంలో ఇతరులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. మానసిక చికాకులు
పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి.

వృషభం – 18-10-2022

వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. సోదరులతో భూ సంభంధిత
వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు ధనాదాయం
బాగుంటుంది. దూరప్రాంతాల వారి నుండి శుభవార్తలు అందుతాయి.

మిధునం – 18-10-2022

జీవిత భాగస్వామి సలహాతో కొన్ని పనులు పూర్తిచేస్తారు.అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. వృత్తి
వ్యాపారాల్లో స్వల్పలాభాలు అందుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చేపట్టిన పనులలో ఎంత కష్టపడినా ఫలితం
అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

కర్కాటకం – 18-10-2022

నిరుద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందుకుంటారు. చేపట్టిన పనులు
అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలు మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు దూర
ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు.

సింహం – 18-10-2022

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. వృత్తి ఉద్యోగాలు
నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి వ్యాపారమున భాగస్థులతో
చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ధన పరంగా గందరగోళ పరిస్థితులుంటాయి.

కన్య – 18-10-2022

స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు
అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలలో ఆలస్యం జరిగిన సకాలంలో పూర్తిచేస్తారు.
వృత్తి ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.

తుల – 18-10-2022

వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహంతో హోదా
పెరుగుతుంది. ఆదాయమార్గాలు పెరుగుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది నిరుద్యోగుల
కష్టానికి తగిన ఫలితం పొందలేరు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం – 18-10-2022

వృత్తి, ఉద్యోగములు అంతంత మాత్రంగా సాగుతాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త
వహించాలి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొకవడం మంచిది. ధనపరంగా ఒడిదుడుకులు
తప్పవు. చేపట్టిన పనులు అనుకూలస్తాయి దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ధనస్సు – 18-10-2022

ఉద్యోగస్తులకు ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా
ఉండాలి. విద్యార్థుల నూతన విద్యా ప్రయత్నాలు ఫలించవు కొన్ని వ్యవహారాలలో అకారణంగా ఇతరులతో కలహాలు
కలుగుతాయి. రావలసిన ధనం చేతికి అందడంలో జాప్యం కలుగుతుంది.

మకరం – 18-10-2022

వృత్తివ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయికుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సామజిక
సేవా కార్యక్రమాలలో సన్నిహితులతో పాల్గొంటారు దీర్ఘకాలిక ఋణాలుకు సంబంధించి వ్యవహారాలలో సన్నిహితుల
సహాయం అందుతుంది. ఉద్యోగమున అదనపు పనిభారం ఉంటుంది.

కుంభం – 18-10-2022

ఆప్తుల నుండి వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
విద్యార్థుల పరీక్షలలో ఉతీర్ణత సాధిస్తారు.ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు
అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి.

మీనం – 18-10-2022

కుటుంబ పెద్దల సలహాతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.ఇతరులతో కొన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా
వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో
స్థానచలనాలు ఉంటాయి. వ్యాపార పరంగా ఒత్తిడి పెరిగిన అధిగమించి లాభాలు అందుకుంటారు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి శుభఫలితాలు ( 16-10-2022 నుంచి 22-10-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page