2024-07-27 04:53:42
Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (18-10-2022) – Sirimalli.com

Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (18-10-2022)

Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు (18-10-2022)

 

Panchangam Today : ’18 అక్టోబర్ 2022 – మంగళవారం
‘శ్రీ శుభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం – కృష్ణపక్షం
‘సూర్యోదయం – ఉ. 6:13
సూర్యాస్తమయం – సా. 5:49

తిథి – అష్టమి ఉ. 11:57 వరకు
సంస్కృత వారం – భౌమ వాసరః
నక్షత్రం – పుష్య మి ఉ. 7:58+ వరకు
యోగం – సిద్ధ సా. 4:42 వరకు
కరణం – కౌలవ ఉ. 11:57 వరకు తైతుల రా. 1:07+ వరకు

వర్జ్యం – మ. 2:09 నుండి మ. 3:56 వరకు
దుర్ముహూర్తం – ఉ.8:32 నుండి ఉ. 9:19 వరకు
రా. 10:47 నుండి రా. 11:36 వరకు
రాహుకాలం – మ. 2:55 నుండి సా. 4:22 వరకు
యమగండం – ఉ.9:07 నుండి ఉ. 10:34 వరకు
గుళికాకాలం – మ. 12:01 నుండి మ. 1:28 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:37 నుండి తె. 5:25 వరకు
అమృత ఘడియలు – ‘రా. 12:53 నుండి రా. 2:40 వరకు
అభిజిత్ ముహూర్తం – ‘ఉ. 11:38 నుండి మ. 12:24 వరకు
—————————–

18 అక్టోబర్ 2022, మంగళవారె – చౌ గడియలు

 

చౌ గడియ – పగలు

రోగ – 06:14 – 07:41 అశుభం
ఉద్వేగ – 07:41 – 09:09 – అశుభం
చాల – 09:09 – 10:36 – శుభం
లాభ – 10:36 – 12:03 – శుభం
అమృత – 12:03 – 13:30 – శుభం
కాళ – 13:30 – 14:58 – అశుభం
శుభ – 14:58 – 16:25 – శుభం
రోగ – 16:25 – 17:52 – అశుభం

చౌగడియ (రాత్రి)

కాళ – 17:52 – 19:25 – అశుభం
లాభ – 19:25-20:58 – శుభం
ఉద్వేగ – 20:58 – 22:30 – అశుభం
శుభ – 22:30 – 24:03* – శుభం
అమృత – 24:03* – 25:36* – శుభం
చాల – 25:36* – 27:09* – శుభం
రోగ – 27:09* – 28:42* – అశుభం
కాళ – 28:42* – 30:15* – అశుభం
—————————–

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి శుభఫలితాలు ( 16-10-2022 నుంచి 22-10-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page