Today Horoscope : ఆ రాశివారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ( 16-03-2022 )

Today Horoscope : ఆ రాశివారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ( 16-03-2022 )

SREE KRUPA (16-03-2022) రాశి ఫలితాలు

 

Today Horoscope : మేషం – 16-03-2022

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మాటలు వివాదాస్పదంగా మారుతాయి. వృధా ఖర్చులు అదుపుచేయడం కష్టంగా మారుతుంది.

వృషభం – 16-03-2022

ధనాదాయ విషయాలలో లోటుపాట్లు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది. కుటుంబ సభ్యులతో ఆలయాలు దర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకోని సమస్యలు తలెత్తుతాయి.వృత్తి ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి.

మిధునం – 16-03-2022

సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఆదరణ పెరుగుతుంది శుభవార్తలు అందుతాయి.ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి.

కర్కాటకం – 16-03-2022

సంతాన ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది.వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాల వలన ధనవ్యయం కలుగుతుంది.వృత్తి, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం  – 16-03-2022

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి.సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది.ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు రాజీ చేసుకుంటారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య – 16-03-2022

ధన పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి.నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది.చేపట్టిన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు.కుటుంబమున అనిశ్చిత కలుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. ఉద్యోగ వ్యాపారములలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

తుల – 16-03-2022

నిరుద్యోగులకు అప్రయత్న కార్య సిద్ది కలుగుతుంది.కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.మొండి బాకీలు వసూలు అవుతాయి పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు వ్యాపారంలో ఆశించిన ఫలితాలుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తి అవుతాయి.

వృశ్చికం – 16-03-2022

దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపార పరంగా అభివృద్ధి సాధిస్తారు.వృత్తి ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

ధనస్సు – 16-03-2022

ఇతరులతో నిదానంగా వ్యవహరించడం మంచిది.కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగస్థులకు ఊహించని స్థానచలానాలుంటాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

మకరం – 16-03-2022

కుటుంబ సభ్యుల మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి.ఆర్థికంగా ఒడిదుడుకులు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు. వ్యాపారపరంగా ఆశించిన ఫలితాలు ఉండవు. ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి.

కుంభం  – 16-03-2022

ధార్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు స్థిరాస్తికి సంభందిత వివాదాలలో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుండి అనుకూలత పెరుగుతుంది. సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

మీనం  – 16-03-2022

చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారాలను విస్తరిస్తారు వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది సన్నిహితులతో దీర్ఘకాలిక వివాదాలను రాజి చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ధనాదాయం బాగుంటుంది.

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి అవసరానికి ధన సహాయం 13-03-2022 నుండి 19-03-2022

 

For More Updates Follow us on – Sirimalli Page