2024-07-27 01:47:22
Today Horoscope : ఆ రాశి వారికి కొందరి ప్రవర్తనతో మానసిక ఇబ్బందులు ( 08-03-2022 ) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి కొందరి ప్రవర్తనతో మానసిక ఇబ్బందులు ( 08-03-2022 )

Today Horoscope : ఆ రాశి వారికి కొందరి ప్రవర్తనతో మానసిక ఇబ్బందులు ( 08-03-2022 )

SREE KRUPA (08-03-2022) రాశి ఫలితాలు

Today Horoscope : మేషం 08-03-2022

చేపట్టిన వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి. స్ధిరాస్తి ఒప్పందాలలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్న పాటి వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.

వృషభం – 08-03-2022

వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఆర్ధిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.

మిధునం – 08-03-2022

గృహమున విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.

కర్కాటకం – 08-03-2022

కుటుంబ పెద్దలతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో నూతన ప్రణాలికలు అమలుపరచి సకాలంలో పూర్తిచేస్తారు. చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుతాయి.

సింహం – 08-03-2022

చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు.వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. భూ సంబంధిత వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి.గృహమున కొందరి ప్రవర్తన మానసికంగా ఇబ్బందికి గురవుతారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య – 08-03-2022

కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన లాభాలు అందుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దైవ సేవ కార్యాక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

తుల – 08-03-2022

వాహన సంభందమైన సమస్యలు కలుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నలాలో అవరోధాలు తొలగుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చేవిధంగా ఉండవు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అమలు పరచడం మంచిది.

వృశ్చికం – 08-03-2022

సన్నిహితుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. శత్రు సమస్యలు తొలగుతాయి. ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. బంధువులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.

ధనస్సు – 08-03-2022

రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అంది అవసరాలు తీరుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలుంటాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు.

మకరం – 08-03-2022

ఉద్యోగమున పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులకు చాలాకాలంగా వేచి చూస్తున్న అవకాశములు అందుతాయి. సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు.

కుంభం – 08-03-2022

అన్ని రంగాల వారికీ అనుకూల పరిస్థితులుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టే పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహం కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

మీనం – 08-03-2022

చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికం అవుతుంది. దీర్ఘకాలిక ఋణ భారం అధికమౌతుంది. బంధు మిత్రులతో ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించవు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి వారం మధ్యలో ఆకస్మిక ధనలాభ సూచనలు (06-03-2022 నుండి 12-03-2022) వరకు..

 

For More Updates Follow us on – Sirimalli Page