Samantha: ఇప్పుడు సమంత పేరే ఒక సెన్సేషన్‌గా మారిపోయింది. బహుశా ఏ హీరోయిన్‌కు ఇంత పాపులారిటీ ఉండదేమో అనిపిస్తోంది సమంత క్రేజ్ చూస్తుంటే. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి తన పేరునే ఓ బ్రాండ్‌లాగా మార్చేసుకుంది సమంత. ప్రస్తుతం సమంత…